Mp suggested to students to caught big shots

Mp suggested to students to caught big shots

MP, Malkajgiri MP, Mallareddy, Students, MallaReddy contraversial statements, Malla Reddy on Marriage

A MP suffested to studets to caught big shots and get settled. Sonia gandhi got Rajiv Gandhi and settled in India as a Queen.

ITEMVIDEOS: పైసల్లున్నోళ్లను పట్టండి.. ఓ ఎంపీ సలహా

Posted: 11/03/2015 11:04 AM IST
Mp suggested to students to caught big shots

అవును.. పైసళ్లున్నోళ్లను చూసి పట్టుకొండి.. ప్రాబ్లం లేదు అంటూ ఓ బాధ్యత కలిగిన ఎంపీ అంటున్నారు. ఇంతకీ దేని గురించి ఇదంతా అనుకుంటున్నారా.? తాము పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయిలు ఎలా ఉండాలని అనుకుంటున్నారో ఎంపీగారు చెబుతున్నారు. సరే కష్టపడి చదవి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి పొజిషన్ ఉన్న వాళ్లను చూసి పెళ్లి చేసుకోండి అంటూ సలహాలిస్తున్నారు. ఆ మధ్య కాలేజీ ఫంక్షన్ లో చిందులు వేస్తూ.. కొత్త గాంగ్నమ్ డ్యాన్స్ ను చేసిన ఎంపీగారే మరోసారి ఇలా తన కాలేజీ విద్యార్థులకు ఉచిత సలాలిస్తున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో తెలుసా..? మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి.

ఎంపీ మల్లారెడ్డి కాలేజ్ సెరమోనీలో మాట్లాడుతూ... ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలో వివరిస్తున్నారు. కొడితే జాక్ పాట్ కొట్టాలంటూ వివరిస్తున్నారు. సోనియాగాంధీ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకొని జాక్ పాట్ కొట్టిందని.. ఐశ్వర్యారాయ్ కూడా అమితాబచ్చన్ ఫ్యామిలీలో భాగమైందని అన్నారు. మీరు కూడా ఓపికతో మంచి క్యాష్ పార్టీని చూసి పెళ్లి చేసుకొండి అంటూ హితవు పలుకుతున్నారు. మొత్తానికి మల్లారెడ్డి మరోసారి తన మాటలతో కాక పుట్టిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles