Russian airliner with over 200 on board crashes in Sinai

Russian airliner with over 200 on board crashes in sinai

Plane, Missing, Russian airliner, Egypt, Cypriot airspace

Egypt confirmed on Saturday that a Russian passenger plan had crashed in central Sinai.A statement from the prime minister's office said Sherif Ismail had formed a cabinet level crisis committee to deal with the crash. The plane, travelling from the Egyptian resort Sharm el-Sheikh to the Russian city of St Petersburg, disappeared from radar screens in Cypriot airspace, Russia's RIA news agency reported, citing a Russian aviation authority source.

BREAKING: కూలిన రష్యా విమానం

Posted: 10/31/2015 02:00 PM IST
Russian airliner with over 200 on board crashes in sinai

ఈజిప్టు నగరం నుండి రష్యా బయలుదేరిన రష్యన్ విమానం గల్లంతైంది. అయితే గల్లంతైన విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ ప్రధాని ఇబ్రహీం మహ్లాబ్ దీని మీద అధికారికంగా ప్రకటన చేశారు. ఈజిప్ట్ నగరం షామ్ అల్ షేక్ నుంచి రష్యా బయలుదేరిన రష్యన్ విమానం సినాయ్ దీవుల్లో కూలిపోయింది.  ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం కలిసి 212 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు రష్యాకు చెందినవారేనని తెలుస్తోంది.

షామ్ అల్ షేక్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం కొద్దిసేపటికే ఈజిప్ట్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత టర్కీ గగనతలంతో విమానం ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలు వెలువడ్డ క్షణాల్లోనే ప్రమాదం సంభవించిందని ఈజిప్ట్ ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా క్యాబినెట్ లెవల్ క్రైసిస్ కమిటిని షరీఫ్ ఇస్మాయిల్ ఈ విమానం కూలిన ఘటన మీద విచారించేందుకు నియమించడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Plane  Missing  Russian airliner  Egypt  Cypriot airspace  

Other Articles