Free one plus mobile

Smartphone for free if its not delivered in 60 minutes

60 Minutes, OnePlus, OnePlus One, Vikas Agarwal, Mobile Free, delivery

smartphone for free if its not delivered in 60 minutes. You might recall a popular pizza outlet offer of delivery in 30 minutes or else, you get the pizza for free! Times are certainly changing and now smartphone companies such as OnePlus are conducting delivery programs offering the OnePlus One smartphone for free if it’s not delivered in 60 minutes!

గంటలో బుక్ చేసిన ఫోన్ ఇవ్వకపోతే.. ఫ్రీ

Posted: 10/09/2015 01:08 PM IST
Smartphone for free if its not delivered in 60 minutes

అవును.... చాలా సార్లు పిజ్జా ఆన్ టైంలో తీసుకురాకపోతే పిజ్జా లేటైనందుకు కస్టమర్ కు ఫ్రీగా సర్వ్ చెయ్యడం గురించి విన్నాం. ఇక మీదట ఫోన్లు కూడా గంటలో డెలివరి కాకపోతే ఆ ఫోన్ కు ఎలాంటి డబ్బులు తీసుకోకండి ఫ్రీగా ఇచ్చేస్తారు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ఫోన్ ను ఆర్డర్ చేసిన గంటలో గనక ఇవ్వకపోతే ఎంత ఖరీదైన ఫోన్ నైనా ఫ్రీ ఇచ్చేందుకు కొత్తగా ఓ కంపెనీ ముందుకు వచ్చింది. అవును ఆ కంపెనీ ఫోన్ ను బుక్ చేసిన గంటలో డెలివరి ఇస్తారు. ఒకవేళ గంటలో వారు డెలివరి చెయ్యలేనిపక్షంలో ఆ మొబైల్ ను ఫ్రీగా ఇచ్చేందుకు తాజాగా వన్ ప్లస్ మొబైల్ సంస్థ ముందుకు వచ్చింది. మార్కెటింగ్ చెయ్యడంలో ఒకరొకదిరి ఒక్కో స్టైల్ అలా తాజాగా ఈ మొబైల్ సంస్థ కూడా ఇలా కొత్త స్కీంను తీసుకువచ్చింది.

వన్ ప్లస్ అనే కంపెనీ ఫోన్ ను బుక్ చేసిన గంటలో డెలివరి చెయ్యలేకపోతే ఆ మొబైల్ ఫోన్ ను ఫ్రీగా అందిస్తారు. అయితే ఈ ఆఫర్ కేవలం బెంగళూరు వాసులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా బ్లోహార్న్ మొబైల్ యాప్ ద్వారా కొన్న వన్ ప్లస్ మొబైల్స్ కు మాత్రమే వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది.ఈ ఆఫర్ ప్రస్తుతానికి బెంగళూరుకే పరిమితమైనా త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరిస్తామని వన్ ప్లస్ సంస్థ వెల్లడించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 60 Minutes  OnePlus  OnePlus One  Vikas Agarwal  Mobile Free  delivery  

Other Articles