Recruitment Notification for the vacant positions for Anganwadi Jobs In Kurnool And Prakasham Districts | Govt Jobs

Recruitment notification for the vacant positions for anganwadi jobs in andhra pradesh

anganwadi jobs, anganwadi helpers jobs, anganwadi mini workers posts, andhra pradesh jobs, kurnool anganwadi jobs, prakasham district anganwadi jobs, govt jobs recruitment, anganwadi notifications

Recruitment Notification for the vacant positions for Anganwadi Jobs In Andhra Pradesh : Recruitment Notification for the vacant positions (contractual) for Anganwadi Workers, Anganwadi Mini Workers and Helpers in Prakasam District.

JOBS: ఏపీలో 1459 అంగన్ వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Posted: 10/08/2015 11:21 AM IST
Recruitment notification for the vacant positions for anganwadi jobs in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఖాళీగా వున్న అంగన్ వాడి ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

కర్నూలు జిల్లా :
1. Anganwadi Workers: 123 Posts
2. Anganwadi Helpers: 510 Posts
మొత్తం ఉద్యోగాలు : 633
వయస్సు : 01.09.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 21 - 35 ఏండ్ల మధ్య వుండాలి.
విద్యార్హత : 10వ తరగతి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలను పూర్తిగా నింపి, దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి.. సంబంధిత CDPO ఆఫీసుకు పంపించాలి.
చివరి తేదీ : 15.10.2015.
Website: http://www.kurnool.ap.gov.in/

ప్రకాశం జిల్లా :
1. Anganwadi Workers: 140 Posts
2. Anganwadi Mini Workers: 11 Posts
3. Anganwadi Helpers: 711 Posts
మొత్తం ఉద్యోగాలు : 862
వయస్సు : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 21 - 35 ఏండ్ల మధ్య వుండాలి.
విద్యార్హత : 10వ తరగతి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలను పూర్తిగా నింపి, దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాలి.
చిరునామా : Project Director, District Women and Child Dev.Agency, Ongole.
చివరి తేదీ : 15.10.2015.
Website: http://wdcw.ap.nic.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles