3 TDP Leaders Kidnapped by Maoists in Andhra Pradesh

Tdp leaders kidnapped

Maoists, Naxals, AP, TDP, Leaders, Police

Maoists have reportedly kidnapped three local leaders of the Telugu Desam Party from the Andhra-Odisha border area in Visakhapatnam district. The leaders were identified as Mukkala Mahesh, Vandalam Balaiah and Balaiah Padal. The Maoists had demanded an immediate ban on bauxite mining in the state border area and had asked the three leaders to attend a meeting. But the leaders had skipped the meeting.

మావోల చెరలో ముగ్గురు టిడిపినేతలు

Posted: 10/06/2015 04:49 PM IST
Tdp leaders kidnapped

మావోల ప్రభావం మళ్లీ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోలు మళ్లీ విజృంభిస్తున్నారా అనే అనుమానాలకు క్లారిటీ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అన్నలు తమ పంజా విసురుతున్నారా  అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం తాజా ఘటన. విశాఖపట్నం జిల్లాలో మరోసారి మావోలు తమ ప్రాభవాన్ని చాటుతున్నారు. తాజాగా జీకే వీధి మండలం టీడిని అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్, జన్మభూమి కమిటి మండల అధ్యక్షుడు వందనం బాలయ్యలను మావోలు కిడ్నాప్ చేశారు. జీకే వీధి మండలంలోని కొత్తగూడ వద్ద వీరిని కిడ్నాప్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చెయ్యకపోతే తగిన మూల్యం చెల్లింకతప్పదని మావోలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అలాగే ఆ నెల 7 తేది నుండి 13 వరకు ఏఓబీ బంద్ పాటించాలని కూడా మావోలు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  Naxals  AP  TDP  Leaders  Police  

Other Articles