Mazagon Dock Shipbuilders Ltd has given notification for the special recruitment of Skilled Grade-I vacancies | Govt Jobs

Mazagon dock shipbuilders ltd notification special recruitment skilled grade i vacancies govt jobs

Mazagon Dock Shipbuilders Ltd, Mazagon Dock jobs, govt jobs, shipyard jobs, shipbuilders jobs updates, mazagon dock jobs recruitment, shipyard jobs notifications, govt jobs notifications, jobs applications, jobs recruitment

Mazagon Dock Shipbuilders Ltd notification special recruitment Skilled Grade-I vacancies Govt Jobs : Mazagon Dock Shipbuilders Ltd has given notification for the special recruitment of Skilled Grade-I vacancies.

JOBS: మేజగాన్ డాక్ లిమిటెడ్ లో ‘స్కిల్డ్ గ్రేడ్-1’ ఉద్యోగాల భర్తీ

Posted: 09/30/2015 03:34 PM IST
Mazagon dock shipbuilders ltd notification special recruitment skilled grade i vacancies govt jobs

వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా ‘మేజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్’ (Mazagon Dock Shipbuilders Ltd) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :
Skilled Grade-I (IDA-5): 47 Posts
1. Fitter : 16 Posts
2. Structural Fabricator : 08 Posts
3. Pipe Fitter : 04 Posts
4. Electrician : 10 Posts
5. Painter : 04 Posts
6. Carpenter : 02 Posts
7. Composite Welder : 03 Posts

వయస్సు : 01.09.2015. తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 - 43 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : SSC/ Passed VIII std. (Must have passed the National Apprenticeship Certificate Examination)
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను పూర్తి వివరాలతో నింపి, దానికి ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి కొరియర్ లేదా పోస్ట్ ద్వారా క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : DGM (HR-Rec-NE), Recruitment Cell, Service Block- 3rd Floor, Mazagon Dock Limited, Dockyard Road, Mumbai.
చివరి తేదీ : 12-10-2015.
Website : http://www.mazagondock.gov.in/newsite2010/index.htm

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mazagon Dock shipbuilders ltd  govt jobs notifications  

Other Articles