Muslim pilgrims perform devil-stoning rite at hajj leads to stampede

Tragedy stampede incident repeats at devil stoning rite at hajj

Haj stampede, Mecca, Hajj, Islam, Hajj crush, stampede, Quran, pilgrims, Saudi Arabia, Haj 2015,Saudi Arabia train,haj pilgrims,train accident,Eid al-Adha,Mount Arafat,Mount Arafah,special metro train, Hajj yatra, Haj stampede, Hajj crush, Mecca, hajj tragedy, Quran, pilgrims, Mecca stamped , Saudi Arabia

Mena’s Jamarat Bridge, on which the millions of pilgrims must stand while they hurl stones at three thick walls in a symbolic casting out of the devil and rejection of temptation

పాతికేళ్లుగా అగని మృత్యుఘోష.. ఎన్నో తోక్కిసలాటలు, ప్రమాదాలు..!

Posted: 09/24/2015 05:24 PM IST
Tragedy stampede incident repeats at devil stoning rite at hajj

పవిత్ర హజ్ యాత్ర ఎంతో ఫుణ్యమని, హాజ్ ను సందర్శించిన తరువాత మరణమే వచ్చినా.. తాము ఆహ్వానిస్తామని భావించడంతో పాటు విశ్వసిస్తారు మహ్మదీయ సోదరులు. అంతటి పవిత్ర స్థలంలో మాత్రం నిత్యం విషాదాలు చోటుచేసు కుంటున్నాయి. అయితే ఏడాదికేడాది అక్కడి పరిస్థితులను మార్చి.. యాత్రికులను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. విషాద ఘటనలు మాత్రం జరుగుతూనే వున్నాయి. యాత్రికుల కుటుంబాలను అనాధలుగా మార్చేస్తున్నాయి. యాత్రికుల నిర్వహణ ఏ యేడాదికాడేడాది అధికారులకు ఓ ఛాలెంజ్‌గా పరిణమిస్తుంటుంది. గత పాతికేళ్లలో మక్కాలో జరిగిన విషాద సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి.

* 11 సెప్టెంబర్, 2015న క్రేన్ పడిపోయిన ఘటనలో 107 మంది చనిపోయారు.
* 2006లో మక్కా సమీపంలోని మీనా ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 360 మంది యాత్రికులు చనిపోయారు.
* 2006లో హజ్ యాత్ర ప్రారంభ ముందు రోజు ఎనిమిది అంతస్థుల భవనం కూలి 73 మంది చనిపోయారు.
* 2004లో హజ్ వేడుక ముగింపు చివరిరోజు జరిగిన ప్రమాదంలో 244 మంది యాత్రికులు చనిపోయారు.
* 2001లో హజ్ వేడుక చివరిరోజు జరిగిన తొక్కిసలాటలో 35 మంది మృతిచెందారు.
* 1998లో సైతాన్ పై రాళ్లు విసిరే క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 180 మంది చనిపోయారు.
* 1997లో జరిగిన గుడారాల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 340 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు.
* 1994లో మీనా వద్ద రాళ్లు విసిరే ఘటనలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 270 మంది చనిపోయారు.
* 1990లో పాదయాత్ర ద్వారా మక్కాకు చేరుకునే ఓ సొరంగ మార్గంలో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది చనిపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hajj yatra  Haj stampede  Hajj crush  Mecca  hajj tragedy  Quran  pilgrims  Mecca stamped  Saudi Arabia  

Other Articles