TSPSC Issued Notifications For The Recruitment 283 Various Govt Jobs Telangana State | Govt Jobs Notifications

Tspsc notification 283 govt jobs telangana state

TSPSC notifications, TSPSC jobs notifications, govt jobs notifications, telangana govt jobs, jobs updates, private jobs, telangana transport department, jobs news, jobs updates, jobs applications

TSPSC Notification 283 Govt Jobs Telangana State : TSPSC Issued Notifications For The Recruitment 283 Various Govt Jobs Telangana State.

JOBS: 283 ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్

Posted: 09/24/2015 04:21 PM IST
Tspsc notification 283 govt jobs telangana state

హైదరాబాద్ మెట్రోపాలిటన్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డులో 115 అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులకు, మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్ లో 123 పోస్టులు, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంటులో 45 పోస్టులు.. ఇలా అన్ని రంగాల్లో ఖాళీగా వున్న మొత్తం 283 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. Assistant Motor Vehicle Inspectors: 45 Posts
వయస్సు : 01.07.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 – 34 ఏళ్ల మధ్య వుండాలి.
విద్యార్హత : డిగ్రీ (మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్), లేదా డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజనీరింగ్). మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి (3 ఏళ్ల అనుభవం)
చివరితేదీ : 19.10.2015.
పరీక్ష తేదీ : 08.11.2015.

II. Town Planning & Building Overseers: 123 Posts
వయస్సు : 01.07.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్ల మధ్య వుండాలి.
విద్యార్హత : Diploma in D.C.E./ L.C.E./ L.A.A. లేదా Degree in B. Arch. లేదా B.E./ B.Tech(Civil) or B.Planning/ B.Tech (Planning).
చివరితేదీ : 19.10.2015.
పరీక్ష తేదీ : 22.11.2015.

III. Assistant (Finance & Accounts) in HMWS & SB: 115 Posts
వయస్సు : 01.07.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్ల మధ్య వుండాలి.
విద్యార్హత : B.Com (కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి)
చివరితేదీ : 19.10.2015.
పరీక్ష తేదీ : 29.11.2015.

Online Application : http://tspsc.gov.in/Directrecruitment.jsp?id=8
Website : http://www.tspsc.gov.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC Notification  Govt Jobs Updates  

Other Articles