NASA working on space shotgun to blast asteroids

Nasa s space shotgun to blast asteroids

asteroids, space, shotguns, NASA, Honeybee Robotics, space shotgun,iframe src,Custom HTML,space gun,giant space shotgun,space rocks,rebound speed,robotics company,sending humans,STAFF WRITERS,science goal,National Aeronautics and Space Administration,Kris Zacny

NASA has teamed up with a Brooklyn-based company to create the first ever space shotgun that will test the strength of asteroids and other space rocks to determine if they are sturdy enough for sampling.

గ్రహశకల అధ్యయనం:..షాట్ గన్ తయారిలో నాసా తలమునకలు

Posted: 09/22/2015 10:54 PM IST
Nasa s space shotgun to blast asteroids

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రపంచంలోనే తొలిసారిగా తొలి స్పేస్ షాట్ గన్‌ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్‌ని ఈ షాట్‌గన్‌తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో దీన్ని తయారుచేస్తోంది. ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్(ఏఆర్‌ఎమ్)లో భాగంగా నాసా షాట్‌గన్ తయారీపై దృష్టిసారించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

ఆస్టరాయిడ్‌లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం. 'ఆస్టరాయిడ్స్.. ఓ హాట్ టాపిక్. భూమికి ప్రమాదం తెస్తాయని మాత్రమే కాదు, వాటికున్న శాస్త్రీయ విలువ ఆధారంగా కూడా. అంగారకుడి దిశగా నాసా ప్రయత్నాల్లో ఇది ఒక ముందడుగు' అని నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ గ్రీన్ జిమ్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NASA  shot gun  asteroids  research  Honeybee Robotics  

Other Articles