Pawan Kalyan | Spoof | Petrol Price

A spoof of attarintiki daredi ciname climax on petrol price in india

Pawan Kalyan, Spoof, Petrol Price, Attarintiki Daredi, Pawan Kalyan news

A spoof of attarintiki Daredi ciname climax on petrol price inIndia. The Govt always increase the petrol price in india with diffrent reasons.

ITEMVIDEOS: పెట్రోల్ బంక్ కు దారేది పవన్ కళ్యాణ్..!

Posted: 08/17/2015 01:19 PM IST
A spoof of attarintiki daredi ciname climax on petrol price in india

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధర గురించి అందరికి భయం ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది నేతలు హామీలు ఇచ్చినా కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంట మార్పు రావడం లేదు. నిజానికి భారత్ లో కొనే పెట్రోల్ ఒరిజినల్ ధర కన్నా కూడా దాని మీద వేసే ట్యాక్స్ లు మోపెడున్నాయి. అవన్నీ కలిపితే సగటు వినియోగదారుడికి తడిసి మోపెడవుతోంది. బైక్ కొనే వారు బైక్ రేటు కంటే ఎక్కువగా బైక్ లో పోయాల్సిన పెట్రోల్ గురిం.ి ఇలోచిస్తున్నారు. అసలే ధరలు మండుతున్నాయి. అందులో పెట్రోల్ అంతకంటే ఎక్కువగ మండుతోంది. ఇదే అంశాలను వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ పెట్రోల్ రేట్లను తగ్గించడానికి అత్తారింటికి దారేది స్ఫూప్ లో అదిరిపోయింది.



అత్తారింటిది దారేది సినిమా క్లైమాక్ప్ లో పవన్ కళ్యాణ్ తన అత్తను ఒప్పించే క్రమంలో రైల్వే స్టేషన్ లో జరిగిన సన్నివేశాన్ని.. పెట్రోల్ రేట్ తగ్గించడానికి పవన్ చేస్తున్న ప్రయత్నంలాగా చూపించిన విధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెట్రోల్ ధర మీద ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరి.. సగటు వ్యక్తి ఎలా బాధపడుతున్నారు అన్న కోనంలో అత్తారింటికి దారేది స్ఫూప్ అదిరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Spoof  Petrol Price  Attarintiki Daredi  Pawan Kalyan news  

Other Articles