Justify ban on 6 variants of Nestle Maggi: HC tells FSSAI

Bombay high court rules in favor of nestle lifts ban on maggi

bombay high court rules in favor of nestle lifts ban on maggi, bombay high court, infavor of nestle, Maggi noodles ban, Nestle India, mumbai high court, lifts ban on maggi, India business report, Maggi, Maggi ban, Maggi controversy, Nestle, Nestle India, Ram vilas paswan, PM Modi,Maggi noodles, PM Modi Said Not to Make Unnecessary Noise Over Maggi Row, Ram Vilas Paswan,Maggi controversy,FSSAI, The samples, Nestle, Assocham

In a major relief to Maggi noodles manufacturer Nestle India Ltd, the Bombay High Court today quashed the orders of the Indian food regulators banning the nine variants of noodles in the country after observing that principles of natural justice were not followed

నెస్ట్లీ కంపెనీకి తాత్కాలిక ఊరట.. మ్యాగీపై 6 వారాల పాటు నిషేధం ఎత్తివేత..

Posted: 08/13/2015 05:09 PM IST
Bombay high court rules in favor of nestle lifts ban on maggi

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తుల నిషేధం కేసులో బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. నెస్ట్లీ ఇండియా సంస్థకు నుంచి వెలువడుతున్న మ్యాగీ నూడుల్స్ నిషేదం కేసులో ఆ సంస్థకు తాత్కాలిక ఊరటనిచ్చింది బాంబే హైకోర్టు. మ్యాగీ నూడుల్స్పై  కోర్టు నిషేధాన్ని తొలగించింది. ఆరు వారాల పాటు మ్యాగీపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కోర్టు గురువారం వెల్లడించింది. అలాగే మ్యాగీ నూడుల్స్ ను మరోసారి తాజాగా పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది.  ఆరు వారాల్లో ప్రతి అయిదు శ్యాంపుల్స్ను ...మూడు ల్యాబ్ల్లో పరీక్షలకు పంపించాలని నెస్లే కంపెనీని బాంబే హైకోర్టు ఆదేశించింది.  ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.

జైపూర్‌, మొహాలీ, హైదరాబాద్‌లో పరీక్షలు చేయాలని కోర్టు సూచించింది. మ్యాగీ నిషేధం విషయంలో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించలేదని  కోర్టు అభిప్రాయపడింది. మ్యాగీలో లెడ్ ధాతువులు పరిమితికి మించి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. పరీక్షా ఫలితాలు అనుకూలంగా వస్తేనే మ్యాగీ అమ్మకాలు తిరిగి కొనసాగించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది.  కేసు తదుపరి విచారణ వరకు మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను, తయారీ చేయకూడదని కోర్టు ఆదేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maggi noodles ban  Nestle India  mumbai high court  lifts ban on maggi  

Other Articles