radhe maa accused of instigating family of seven to commit suicide in gujarat

Radhe maa into another controversy

Godwoman Radhe Maa, rahde maa, gujarat, instigating family to suicide, radhe maa booked under Dowry Act, Kumbh Mela ban, Godman, godwoman, India, Mumbai, OnlyInIndia, Radhe Maa, Dowry Case, Obscenity Complaint Against 'Godwoman' Radhe Maa, Dowry Case, Obscenity, Self-style gurus, spiritual guru,Twitter, Mumbai,Kandivali Police Station,Radhe Maa,Radhe Maa FIR,Radhe Maa obscenity case,Radhe Maa dowry case

self proclaimed godswomen radhe maa accused of instigating family of seven to commit suicide in gujarat

మరో వివాదంలో రాధేమా.. ఏడుగురి ఆత్మహత్యకు కారణం..

Posted: 08/11/2015 06:16 PM IST
Radhe maa into another controversy

వివాదాస్పద ఆధ్యాత్మిక సన్యాసిని రాధేమా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే అమెపై పలు కేసులు నమోదై విచారణ సాగుతున్న క్రమంలోనే మరో పాత కేసు అమె మెడకు బిగుసుకుంది. గుజరాత్ లో ఈ మేరకు అమెపై ఫిర్యాదు నమోదైంది. వైవాంశసంభూతురాలుగా ప్రచారం చేసుకున్న రాధేమా.. గుజరాత్ లోని ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమని రమేష్ జోషి అనే వ్యక్త్తి ఫిర్యాదు చేశాడు. రాధేమా మాయమాటల వల్ల గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారన్నాడు.

రాధేమా నుంచి ఏవో అద్భుతాలు ఆశించి ఆ కుటుంబం మొత్తం ఆస్తిని ఆమెకు ఇచ్చేశారని.. అనంతరం పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఇప్పటికే తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా తన అత్తమామలపై  రాధే మా  ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అమె సన్నీలీయోన్ ఫోజులు కూడా వివాదాస్పదం కావడం కేసు నమోదైన విషయాలు కూడా తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godwoman Radhe Maa  gujarat  instigating family to suicide  

Other Articles