నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (NFL), విజైపూర్ యూనిట్ లో ఖాళీగా వున్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Production : 18 Posts
2. Mechanical : 3 Posts
3. Electrical : 3 Posts
4. Instrumentation : 4 Posts
విద్యార్హత : Diploma (Mechanical/ Chemical/ Electrical/ Instrumentation/ Electronics Engg.)/ B.Sc. (with Physics, Chemistry & Mathematics).
వయస్సు : 31.7.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-30 సంవత్సరాల మధ్య వుండాలి.
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపి, దానికి ఇతర సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు ఆర్టినరి పోస్టు ద్వారా పంపించాలి.
చిరునామా : Chief Manager (HR), National Fertilizers Ltd., Vijaipur Unit, PO Vijaipur, Distt. Guna (MP).
చివరి తేదీ : 14.08.2015.
Website : http://www.nationalfertilizers.com/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more