Ban | Websites | Reactions

Twitter reactions on ban on ugly sites

Ban, Websites, Ugly sites, websites ban

Twitter reactions on ban on ugly sites. net users condemn the ban on websites with content ugly. central govt ban 857 websites.

ఆ సైట్లను బ్యాన్ చేస్తారా... నెటిజన్ల ఆక్రోశం

Posted: 08/03/2015 01:53 PM IST
Twitter reactions on ban on ugly sites

ఏ దేశంలో అయితే ప్రధాన మంత్రి, ప్రతిపక్షనేత బ్యాచిలర్ గా ఉన్నారో అదే దేశంలో ఆ సైట్లను బ్యాన్ చేస్తారా..? ఇది ఓ నెటిజన్ ఆవేదన.
టూరిజాన్ని డెవలప్ చెయ్యడానికి ప్రభుత్వం తీసుకున్న బ్రిల్లియంట్ ఐడియా.. ఇలా చెయ్యడం వల్ల కజరహో లాంటి ప్రదేశాల్లోని శిల్పాలను చూడడానికి వస్తారు కదా.. మరో నెటిజన్ విమర్శ.
ఇండియాలోని వాళ్లు ఆ సైట్ల మీద బ్యాన్ వార్త విన్న తర్వాత ఏడుస్తున్నారంటూ తన ఏడుపును వ్యక్తం చేసిన మరో వ్యక్తి.

ఇలా దేశంలో ఆ సైట్ల మీద బ్యాన్ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 857 సైట్లను బ్యాన్ చేస్తూ నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తీసుకున్న నిర్ణయం మీద నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఎక్సలెంట్ డిసీషన్ అని కొందరంటే.. భారత్ కు వచ్చే టూరిస్టుల మీద కూడా బ్యాన్ వెయ్యండి అంటూ మరొకరు ఇలా రకరకాలుగా నెటిజన్లు తమ అక్కసును వెళ్లగక్కారు. ఆ హాట్ హాట్ కామెంట్లు ఏంటో మీరూ ఓ సారి చూడిండి.

reactions-on-ban-in-01

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ban  Websites  Ugly sites  websites ban  

Other Articles