Minor girl abducted, gang-raped in moving car, 1 arrested in Meerut

Minor girl abducted gang raped in moving car

minor girl gang rape, auto driver and friends gang raped women in vishaka, married women, gang rape, vishakapatnam, vizianagaram, gang rape in Meerut, minor girl raped in Khatoli area, minor girl raped in Uttar Pradesh, Nadeem, along with three associates, unconscious girl, Lavad-Masuri Road, Khardauni area, minor girl rape, 14 yrs student raped, rape, gang rape, violence against women, crime against women, harrassment against women

A 14-year-old girl was allegedly abducted and gang-raped by four persons in a moving car at Khatoli area here.

మరో నిర్భయ ఘటన.. కదులుతున్న కారులో బాలికపై గ్యాంగ్ రేప్

Posted: 07/30/2015 10:13 PM IST
Minor girl abducted gang raped in moving car

దేశంలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. అమ్మాయిలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిర్భయ వంటి చట్టాలు కూడా వీరికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 14 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు కలిసి నడుస్తున్న కారులో అత్యాచారం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖాట్‌కోలి ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక తన సోదరితో కలిసి బుధవారం ఉదయం స్కూలుకు వెళ్తుండగా కారులో వచ్చిన నదీమ్‌ అనే యువకుడు స్కూల్‌లో దింపుతామని వారిని కారు ఎక్కించుకున్నాడు. నదీమ్‌ వారికి తెలిసిన వ్యక్తి కావడంతో నిర్భయంగా వారు కారెక్కారు.

అయితే స్కూలు దగ్గర బాధితురాలి సోదరిని దించేసిన నదీమ్‌ ఆమె అక్కను మాత్రం కారులో ఉన్న మిగతా ముగ్గురి యువకుల సహాయంతో బలవంతంగా తీసుకెళ్లాడు. కారును మీరట్‌లోని రోడ్లపై తిప్పుతూ బాలికపై నలుగురూ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం కర్దౌనీ ప్రాంతంలోని మసూరీ రోడ్‌లో స్పృహలో లేని స్థితిలో ఉన్న బాలికను పడేసి వెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకడైన నదీమ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl  abducted  gang rape  Meerut  

Other Articles