Roja | Rithekeshwari | Nagarjuna University | YSRCP Roja

Ysrcp mla roja fire on chandrababu naidu govt for rithekeshwari incident

Roja, Rithekeshwari, Nagarjuna University, YSRCP Roja

YSRCP MLA Roja fire on chandrababu naidu govt for Rithekeshwari incident. Roja questions the AP Ministers for their silence on Rithekeshwari issue,

ITEMVIDEOS: మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా..? రోజా

Posted: 07/25/2015 04:05 PM IST
Ysrcp mla roja fire on chandrababu naidu govt for rithekeshwari incident

వైసీపీ పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా..? అంటూ తాజాగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున యూనివర్సిటీలో రితికేశ్వరి అనే విద్యార్థిని చనిపోతే ప్రభుత్వానికి పట్టదా అని రోజా ప్రశ్నించారు. కులాల కుంపటిని ప్రక్షాలన చెయ్యాల్పిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. గోదావరి పుష్కరాల మీదున్న ప్రేమ ఓ ఆడపిల్ల చనిపోతే లేదా అని రోజా ప్రశ్నించారు.

రోజా మాటల్లో హైలెట్స్..

*కులాల కుంపటిగా మారింది నాగార్జున యూనివర్సిటి క్యాంపస్
*అక్కడేదో మీకు కావాల్సిన వాళ్లకు మొగ్గు చూపితే విష సంస్రృతి అన్ని యూనివర్సిటీలకు పాకే అవకాశం ఉంది.
*బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
*ఎవరికి అన్యాయం జరిగినా పట్టించుకునే రీతిలో టిడిపి
*ర్యాగింగ్ కు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
*పోలీసులు పసుపు కండువాలు వేసుకున్నారా..? అనే అనుమానాలు
*రిషితేశ్వరిని ఇష్టం లేకున్నా సినిమాకు తీసుకువెళ్లిన ఘటన
*ప్రిన్సిపాల్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
*విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు
*ముగ్గురు మహిళ మంత్రులు ఉన్నారు. వనజాక్షిని జుట్టుపట్టుకుని కొడితే కనీసం నోరు మెదపలేదు
*మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించిన రోజా
*చంద్రబాబు నాయుడు భజన చెయ్యడానికి ప్రెస్ మీట్ లు పెడతారు కానీ
*సీనియర్ అబ్బాయిలను సస్పెండ్ చేశారు మరి అమ్మాయిల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు
*సాక్షాలను తారుమారు చెయ్యడం కోసం టిడిపి ప్రయత్నం
*రాజధాని భూముల మీద ప్రెస్ మీట్ లు పెట్టడానికి వచ్చే కృష్ణ, గుంటూరు జిల్లా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు.
*14 తేది అమ్మాయి చనిపోతే, 17వ తేది గంటా శ్రీనివాస్ గారు చుట్టపు చూపుగా వెళ్లారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దకుండా వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Rithekeshwari  Nagarjuna University  YSRCP Roja  

Other Articles