Signed document proves Raje favoured Lalit Modi, she must resign: Jairam Ramesh

Congress reveals raje s signature supporting lalit modi

Congress reveals Raje's signature supporting Lalit Modi, Lalit Modi, Vasundhara Raje, Rajasthan, Jairam Ramesh, Indian Penal Code, Prevention of Corruption Act, PMLA, Passport Act, Bharatiya Janata Party (BJP), NDA government, Congress, Narendra Modi, jairam ramesh, congress, ipl, sushma swaraj, smriti irani, congress demands raje's resignation, Keith Vaz, andrew, travel documents, Prince Charles, Prince brother Andrew, rahul gandhi

Jairam Ramesh said the Congress seeks her immediate resignation as she has broken four laws - Indian Penal Code, Prevention of Corruption Act, PMLA, Passport Act.

వసుంధర రాజే సంతకం చేసిన డాక్యూమెంట్లు ఇవిగో..

Posted: 06/24/2015 11:13 PM IST
Congress reveals raje s signature supporting lalit modi

ఐఫీఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఆర్ధిక నేరాలు, నిధులు మళ్లింపులలో అభియోగాలు ఎదుర్కోంటూ లండన్ లో తలదాచుకున్న వివాదాస్పద క్రికెట్ సామ్రాజ్యధినేత లలిత్ మోడీ ఇమ్మిగ్రేషన్ ధరఖాస్తును పరిశీలించాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. లలిత్ మోడీ వ్యవహారంలో ఇన్నాళ్లు తమ ప్రమేయం లేదంటూ బుకాయించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో సుష్మస్వరాజ్, రాజేల ప్రమేయం వుందంటూ ఇన్నాళ్లుగా చేస్తున్న వానను తొలిసారిగా ఒక పత్రాన్ని అధారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ బయటపెట్టారు.

ఇన్నాళ్లు వసుంధర రజే అబద్దాలు అడుతూనే ఉన్నారని, ఇక ఇప్పుడు అమె ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పకోక తప్పదని ఆయన డిమాండ్ చేశారు. అమె తప్పుకోని పక్షంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అమెను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహరాంలో ప్రధాని కి తమరో ప్రత్యామ్నాయం లేదని కూడా అన్నారు. 2011 ఆగస్టు 18న లలిత్ మోడికీ మద్దతుగా వసుంధర రాజే సంతకం చేశారంటున్న ఏడు పేజీల డాక్యుమెంటును ఆయన మీడియా సమావేశంలో చూపించారు. అయితే ఇంతకీ ఆ ప్రతాలలో ఏముందంటే..

లలిత్ మోడీ దాఖలు చేసిన ఏ ఇమ్మిగ్రేషన్ ధరఖాస్తుకైనా నా మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నాను. అయితే నా సాయం భారత అధికారులకు మాత్రం తెలియకూడదన్న గట్టి నిబంధనతోనే ఇలా చేస్తున్నాను అని అందులో రాజే పేర్కోంది. వసుందధర రాజే ఈ పత్రాన్ని మోడీకి ఇచ్చిన సమయంలో అమె రాజస్థాన్ లో ప్రతిఫక్ష నాయకురాలి హోదాలో వున్నారు. అయితే అప్పటికే లిలిత్ మోడీ పాస్ పోర్టును భారత్ దేశం రద్దు చేయడమే ఇప్పుడు వివాదానికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో వసుందర రాజే తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalit Modi  Vasundhara Raje  Jairam Ramesh  Signed document  

Other Articles