ఇండియన్ ఆర్మీలోని సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ట్రేడ్స్ మేన్, సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ తదితర కేటగిరీలతోపాటు డీఎస్సీ (ఎక్స్-సర్వీస్ మెన్ లకు మాత్రమే) ఉద్యోగాల భర్తీకి ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించునున్న ఈ ర్యాలీ 03-07-2015 నుంచి 13-07-2015 వరకు జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు.
ఉద్యోగ వివరాలు :
1. Soldier General Duty
2. Soldier Technical
3. Soldier Nursing Assistant (NA/ NAVT)
4. Soldier Tradesman (All ARMS)
5. Soldier Clerk/ Store Keeper Technical
విద్యార్హత : 8th Class, SSC/ 10th Class, 10 + 2, ITI.
ర్యాలీ వేదిక : విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 03-07-2015 నుంచి 13-07-2015 వరకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
Website : http://indianarmy.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more