ACB can check my bank account: Ramesh

Tainted money not mine have no account in dhanalakshmi bank mp

CM Ramesh, sakshi, cash for vote, TRS Government mind game, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

TDP leader and Rajya Sabha MP C.M. Ramesh dismissed allegations that it was from his bank account that the alleged bribe money used in the cash-for-vote episode was drawn.

ITEMVIDEOS: రాజీనామాకు నేను సిద్దం.. మీరు సిద్దమేనా..? సవాల్ విసిరిన టీడీపీ ఎంపీ

Posted: 06/17/2015 05:05 PM IST
Tainted money not mine have no account in dhanalakshmi bank mp

ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతలు పేర్లు ఒక్కక్కటిగా బయటికి రావడంతో.. తమ పేర్లు వున్నాయని పత్రికలు, చానెళ్లు వెలుగులోకి తీసుకురావడం కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ కేసు వ్యవహరంలో నేతలు ఏకంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆంద్రప్రదేశ్ , తెలంగాణ అధికార పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య అంశంగా మారిన ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక ప్రతిపక్ష పార్టీకి కూడా బురద అంటింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదర్యంలో నిర్వహించబడుతున్న పత్రిక, ఛానెల్ తనపై దుష్ప్రచారం చేస్తుందని అరోపిస్తున్నారు టీడీపీ నేతలు

తనకు ధనలక్ష్మీ బ్యాంక్ లో అసలు ఖాతాయే లేదని చెప్పిన టీడీపీ రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్.. తనపై సాక్షి చానెల్‌ ఉద్ధేశపూర్వకంగానే దుప్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. తన ఖాతానుంచి రూ.50 లక్షలు డ్రా చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని ఆయన సవాలు చేశారు. నిరూపించలేకపోతే జగన్‌ రాజీనామాకు సిద్ధపడాలని సీఎం రమేష్‌ అన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం అడుతున్న మైండ్ గేమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమైందన్నారు. అంతేకాదు ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ చర్యలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టగలమని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Ramesh  sakshi  cash for vote  TRS Government mind game  

Other Articles