Reserve Bank of India Invites Applications From Candidates for 504 Assistant Posts | Govt Jobs

Reserve bank of india recruitment assistant posts country wide

reserve bank of india jobs, rbi jobs, rbi jobs applications, rbi jobs recruitment, rbi jobs notifications, rbi jobs news, rbi jobs updates, govt jobs applications, govt jobs updates, bank jobs, bank clerk jobs, bank assistant jobs

Reserve Bank of India Recruitment Assistant Posts Country-Wide : The Reserve Bank of India invites applications from eligible candidates for 504 posts of Assistant in various offices of the Bank. Selection for the post will be through a country-wide competitive Online Examination and Interview.

JOBS: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 504 అసిస్టెంట్ పోస్టులు

Posted: 06/13/2015 03:39 PM IST
Reserve bank of india recruitment assistant posts country wide

దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా వున్న 504 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. దేశవ్యాప్తంగా నిర్వహించి కాంపిటిటివ్ ఆన్-లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయడం జరుగుతుంది.

ఉద్యోగ వివరాలు :

అసిస్టెంట్ : 504 పోస్టులు
1. హైదరాబాద్ : 30
2. బెంగుళూరు : 40
3. భోపాల్ : 10
4. భువనేశ్వర్ : 20
5. చండీగఢ్ : 35
6. చెన్నై : 31
7. గువహటి : 10
8. అహ్మదాబాద్ : 30
9. జయపుర : 30
10. జమ్ము : 10
11. కాన్పూర్ - లక్నో : 40,
12. కోల్ కతా : 30
13. ముంబై : 81
14. నాగపూర్ : 25
15. న్యూఢిల్లీ : 27
16. పాట్నా : 30
17. తిరువనంతపురం : 30

విద్యార్హత : 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తుర్ణులై వుండాలి.
ఎంపిక : ఆన్ లైన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 03.07.2015
Online Application : https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=3024
Website : www.rbi.org.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reserve bank of india  bank assistan posts  govt jobs  

Other Articles