ants | penis | thailand | rayong

A man has the bad idea to rub his penis in a nest of red ants

ants, penis, thailand, rayong

A man has the bad idea to rub his penis in a nest of red ants A brave and silly man from Rayong, Thailand, stripped down to his underpants in an attempt to imitate a stunt. The video that has been making rounds of the Internet show his friends pull a nest of fire ants off a tree and then pour the angry little fellows directly onto his genitals.

ITEMVIDEOS: చీమలు అక్కడ కరిచాయి..

Posted: 06/13/2015 12:49 PM IST
A man has the bad idea to rub his penis in a nest of red ants

చీమలు చిట్టుక్కమని కరిస్తే చెప్పలేనంత మంట పుడుతుంది. అందుకే చిన్నవే అయినా వాటి జోలికి ఎవ్వరూ పోరు. అయితే ఓ తుంటరి మాత్రం పొడుస్తానంటూ చీమలతో పెట్టుకున్నాడు. చీమలతో కరిపించుకుంటానని ఛాలెంజ్ చేశాడు. అది కూడా ఎక్కడో తెలుసా..? మగాడికి అసలు అవసరమైన అంగం మీద. అవును మనోడు బిల్డప్ కు పోయి తొడగొట్టాడు కానీ తర్వాత జరిగిన సీన్ చూస్తే మనోడి మీద జాలిపడతారు. థాయ్లాండ్కు చెందిన రేయాంగ్ కు ఓ  కొంటె ఆలోచన వచ్చింది. తన  మిత్ర బృందంతో కలిసి ఓ స్టంట్ చేయాలనుకున్నాడు.  స్నేహితులతో కలిసి దాని  ఆచరణలో పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.  ఈ క్రమంలో వాళ్లంతా చీమలను సేకరించారు. అలా సేకరించి వాటిని మనోడి మీద వేస్తే సినిమా ఎలా ఉంటుంది. ఓ సారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

రేయాంగ్ పందానికి సిద్దమయ్యాడు. ఒంటి మీద చడ్డీ తప్ప మొత్తం వదిలేశాడు. నేను రెడీ అనగానే ఫ్రెండ్స్ వచ్చి చీమలను అతని చెడ్డీలో వేశారు. ఇక తర్వాత చూడాలి మనోడి నరకం. అసలు పందెం సంగతి ఏమోకానీ మనోడికి మాత్రం చుక్కలు, పక్కనున్న చంద్రుడు, సూర్యుడు ఇలా అన్నీ కనిపించాయి. అసలే ఎర్ర చీమలు.. చడ్డీలో వేస్తే ఊరుకుంటాయా..? చెప్పలేని బాధతో మనోడు ఒకటే అరుపులు.. ఏడుపులు. పాపం అక్కడే ఉన్న ఫ్రెండ్స్ చీమలను విదిలించే ప్రయత్నం చేసినా.. మనోడు తట్టుకోలే్క ఉన్న చడ్డీ కూడా వదిలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మనోడికి సోషల్ మీడియాలో చివాట్లు కూడా బాగానే పడ్డాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ants  penis  thailand  rayong  

Other Articles