Modi, Shashitharoor, Pm, India, Promises, make in india

Pm modi told 12 lies to indians

PM Modi told 12 lies to indians The media is full of anniversary retrospectives, and since I've been early off the starting gate with my own assessment of the Prime Minister and his regime (as far back as December 2014), reluctant to repeat myself in mellifluous analytical prose all over again.

మోదీజీ చెప్పిన 12 అబద్దాలు తెలుసా...?

Posted: 05/28/2015 11:29 AM IST
Pm modi told 12 lies to indians

అవును పిఎం నరేంద్ర మోదీ అందరికి అబద్దాలు చెప్పారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు నరేంద్రమోదీ. తాజాగా శశిథరూర్ నరేంద్రమోదీ చెప్పిన 12 అబద్దాలు అంటూ ఆయన చెప్సిన మాటలు. నిజానికి జరిగింది ఏంటో వివరించారు. మరి మీరూ చూడండి..

*మేకిన్ ఇండియా (బారత్ లో తయారీ) - యుపిఎ ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు 2014లో 5.6శాతంగా ఉన్న తయారీరంగం వృద్ది 2015లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 2.1శాతానికి పడిపోయింది.. మరి మేకిన్ ఇండియా ఎక్కడ పనిచేస్తోంది..?
*యువతకు ఉద్యోగాలు - దేశంలో .ప్రతినెల మార్కెట్ లోకి జాబ్ కోసం వస్తున్నవారి సంఖ్య పది లక్షలు, యుపిఎ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ నుండి జూన్ 2014 వరకు 1.82లక్షల ఉద్యోగాలు కల్పించాం. కానీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ నవంబర్ ల మధ్య 1.17 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించారు
*భారత్ ను నిర్మిస్తాం - 2014 15 లో మౌలిక సదుపాయాల కల్పనకు 395,300కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. గతంలోని యుపిఎ ప్రభుత్వ హయాంతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టే రైల్వేలు, హైవేలు, రియల్ ఎస్టేట్, వాటర్ సప్లై, ఇరిగేషన్ సెక్టార్ వెనుకబడింది. మరి భారత్ నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది..?
*యుపిఎ ప్రభుత్వం చెయ్యనివిధంగా రోడ్ల నిర్మాణం చేస్తాం - ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన 2015-16 సంవత్సరానికి గాను కేవలం 14,291 కోట్లు మాత్రమే పొందింది. కానీ నిజానికి మినిస్ట్రి ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ మాత్రం 57, 206 కోట్లు కావాలని అడిగింది. మరి అలా కానప్పుడు రోడ్ల నిర్మాణం ఎలా సాధ్యం..?
*జన్ సురక్ష - గతంలో ఎన్నడూ లేనివిధంగా జిడిపి 2010 కంటే తక్కువగా నమోదైంది. హెల్త్, ఎడ్యుకేషన్, షానిటేటన్, వుమెన్ సెక్యురిటీ కోసం బడ్జెట్ కేటాయింపులు అస్సలు సరిపోవడం లేదు. మరి జన్ సురక్ష అన్నదానికి సార్థకత ఎలా చేకూరుతుందొ చెప్పండి..?
*జన్ ధన్ - 60శాతం జన్ ధన్ అకౌంట్లు జీరో అకౌంట్ కలిగి ఉన్నాయి.
*సబ్కా సాత్ సబ్కా వికాస్ - అందరి అభివృద్ది అన్న మోదీగారే తప్పుగా మాట్లాడిన మంత్రులను ఏమీ అనడం లేదు. అన్ని వర్గాలను ఒకేలా చూడాల్సిన కేంద్ర మంత్రులు కొన్ని వర్గాలను కించపరుస్తూ మాట్లాడినా పట్టించుకోవడం లేదు. మరి అలాంటప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎలా కుదురుతుంది..?
*ఇండియా ఫస్ట్(ఇండియానే ముందు) - మోదీ ప్రధానిగా భారత పార్లమెంట్ లో కన్నా విదేశాల్లోనే ఎక్కువగా మాట్లాడారు మరి. ఇండియా ఫస్ట్ అన్నది ఎలా నిజం.
*ట్యాక్స్ టెర్రరిజం ఉండదు - మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాక్సుల మోత మోగింది అందుకే దాదాపు 550మిలిమన్ డాలర్ల పెట్టుబడులు ఒక్క మే నెలలోనే దేశం వదిలిపెట్టాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
*జవాబుదారి ప్రభుత్వం - ప్రభుత్వం కలెక్ట్ చెయ్యాల్సిన ట్యాక్స్ కలెక్షన్ చెయ్యడంలో ప్రభుత్వం విఫలమైంది.
*బొగ్గు వేలం రికార్డు స్థాయిలో డబ్బులు సంపాదించింది - గత ఇరవై సంవత్సరాలుగా దేశానికి బొగ్గు అవసరాలను తీర్చిన బొగ్గు నిక్షేపాలను మోదీ సర్కార్ 2045 వరకు లీజ్ కు ఇస్తూ వేలం వేసింది.
*భారత వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది - మార్కెట్ లెవల్స్ బారీగా పడిపోయాయి. గతంలో కన్నా దారుణంగా మార్కెట్ సూచీ కిందకి జారింది. ఎగుమతులు 14 శాతం కంటే దిగజారాయి. ఇక దిగుమతులు 7.5 శాతానికి పెరిగాయి.
(Source : NDTV)

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Shashitharoor  Pm  India  Promises  make in india  

Other Articles