Adilabad District and Sessions Court Recruitment Junior Assistant Vacancies | Govt Jobs

Adilabad district and sessions court recruitment junior assistant vacancies

govt jobs, adilabad district session court jobs, adilabad court jobs, district session court adilabad, private jobs, court assistant jobs, bank jobs, railway jobs, teaching jobs, engineer jobs, police jobs

Adilabad District and Sessions Court Recruitment Junior Assistant Vacancies : Applications are invited in the prescribed format appended here to for appointment to the posts of Junior Assistants by Direct Recruitment under A.P. Judicial Ministerial Service Rules in the unit of District and Sessions Judge, Adilabad from the eligible candidates.

JOBS: ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టులో ఉద్యోగాలు..

Posted: 05/12/2015 12:06 PM IST
Adilabad district and sessions court recruitment junior assistant vacancies

ఏపీ జుడిషియల్ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టులో ఖాళీగా వున్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Junior Assistants : 32 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్. కంప్యూటర్ ఆపరేషన్ తోపాటు తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యత కలిగి వుండాలి.
వయోపరిమితి : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-34 సంవత్సరాల మధ్య వుండాలి.
రిక్రూట్ మెంట్ విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా రిక్రూట్ చేయబడును.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం Prl. District and Sessions Judge, Adilabad చిరునామాకు దరఖాస్తు చేయాలి. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేయాల్సి వుంటుంది.  
Last Date for Receipt of Applications: 01.06.2015.
Website : http://ecourts.gov.in/adilabad

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govt jobs  Adilabad District and Sessions Court  private jobs  

Other Articles