Telugu actress Neetu Agarwal arrested in red sanders smuggling case

Red sandal smuggling heroine neetu agarwal arrested

Tollywood actress arrested, actress Neetu Agarwal arrested, Actress tollywood news, tollywood actress Neetu Agarwal, Tollywood actress Neetu Agarwal arrested, actress, actress neetu agarwal, hyderabad, redwood sandal case, smaglar mastanvali, ap, kurnool police,

The Kurnool police have arrested Tollywood actress Neetu Agarwal who is an accused in red sanders smuggling case. Neetu was arrested in Bangalore few days ago but her arrest was kept under the wraps

మస్తాన్ వలి నన్ను శారీరికంగా హింసించాడు

Posted: 04/26/2015 01:10 PM IST
Red sandal smuggling heroine neetu agarwal arrested

ఎర్రచందనం స్మగ్లర్‌ చాగలమర్రి ఎంపీపీ మస్తాన్‌ వలి ప్రియురాలు, సీనీ హీరోయిన్‌ నీతూ అగర్వాల్‌ పలు అమె అరెస్టు నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పారిపోతున్న క్రమంలో ఉల్లిందకొండ సమీపంలో అదుపులోకి తీసుకున్న కర్నూలు పోలీసులు అమెను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు తన భాధను వెల్లగక్కారు. మీడియా ముందు వెక్కివెక్కి ఏడుస్తూనే అనేక అసక్తికర విషయాలను వివరించింది. ఈ కేసులో తాను అరెస్టు కావడానికి కారణం కేవలం మస్తాన్ వలి అంటూ, అతనిలో ఒక సైకో దాగున్నాడంటూ తన అవేదనను బయటపెట్టింది.

మస్తాన్ వలి తనను శారీరకంగా హింసించాడని, తనపై మస్తాన్ వలి చేయిచేసుకున్న సందర్భాలు కూడా వున్నాయని తెలిపింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకోవాలని అతడు తనను వేధించాడని కూడా అమె పేర్కోంది. మస్తాన్ వలి తనను శారీరకంగా, మానసికంగా వేదించడంతో తాను బెదిరిపోయానని, అయినా నిమ్మకున్న తరుణంలో తనవారికి హాని కలుగుతుందన్న భయం నేపథ్యంలోనే తాను ఎర్రచందనం స్మగ్లింగ్ రోంపిలోకి దిగాల్సివచ్చిందని అమె చెప్పింది. మస్తాన్ వలితో సంబంధం ఏర్పడిన నేపథ్యంలో తాను తన కుటుంబానికి కూడా దూరమైయ్యానని అమె విలపిస్తూ తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neetu Agarwal  Tollywood  Actress  arrested  

Other Articles