AP Judicial Ministerial Services Unit of District Judge Kurnool recuitment | Govt Jobs

Ap judicial ministerial services invited appointment different posts unit of district judge kurnool

AP Judicial Ministerial Services, AP Judicial Ministerial Services recruitment, Kurnool District Judge, kurnool govt jobs, govt jobs, govt jobs recruitment, private jobs, jobs informations, jobs recruitment

AP Judicial Ministerial Services invited appointment different posts Unit of District Judge Kurnool : Applications are invited for appointment to the posts of Copyist in the A.P. Judicial Ministerial Services in the Unit of District Judge, Kurnool, by Direct Recruitment.

JOBS: కర్నూల్ లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆఫీస్ లో ఉద్యోగాలు..

Posted: 04/16/2015 03:27 PM IST
Ap judicial ministerial services invited appointment different posts unit of district judge kurnool

కర్నూల్ లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆఫీస్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగలవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Junior Assistant : 12 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

2. Process Server : 11 Posts
విద్యార్హత : VII Class with Professional Skills, such as driving, electrical, carpentry, plumbing, gardening, cooking, water pump set mechanism, machinery work etc.

3. Office Subordinate : 10 Posts
విద్యార్హత : 7th Class with Professional Skills, such as driving, electrical, carpentry, plumbing, gardening, cooking, water pump mechanism, machinery work etc.

4. Copyist : 03 Posts
విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే Higher Grade/ Lower Gradeలో English Type పాసై వుండాలి.

5. Examiner : 02 Posts
విద్యార్హత : ఏపీ స్టేట్ బోర్డు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి పొందివుండాలి.

ఎంపిక విధానం : ఆయా విభాగానికి సంబంధించి అభ్యర్థులను రాత పరీక్ష, ఓరల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర విధానాల ద్వారా ఎన్నుకుంటారు.

వయోపరిమితి : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో వుండాలి.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దానిని పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా క్రింది చిరునామా పంపించాలి.

చిరునామా : The Principal District Judge, District Court, Kurnool.

చివరి తేదీ : 08.05.2015.
Website: http://ecourts.gov.in/kurnool

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles