గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ వైద్యావిధాన పరిషత్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఆయా పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు :
1. Assistant Professor : 327 Posts
Department : Anatomy, Physiology, Pathology, Pharmacology, Forensic Medicine, Microbiology, SPM, General Medicine, General Surgery, Anaesthesia, Paediatrics, Orthopaedics, Radiodiagnosis, Transfusion Medicine, Psychiatry, Emergency Medicine, Cardiology, C.T. Surgery, Endocrinology, Gastro entrology, Neurology, Neuro Surgery, Plastic Surgery, Paed Surgery, Nephrology.
2. Civil Assistant Surgeon (Specialist) : 242 Posts
Department : Obstt & Gynecology, Anaesthesia, Paediatrics, General Medicine, General Surgery, Orthopaedics, Radiology, Pathology.
మొత్తం పోస్టులు : 569
వయోపరిమితి : 01.07.2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లకుపైగా మించకూడదు.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.
చివరి తేదీ : 29.04.2015.
Website : http://dme.ap.nic.in/
Online Application : http://dme.ap.nic.in/E11/2015/Recruitment_2015.html
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more