Chandrababu | Grandson | Lokesh

Chandrababu grand son barasala on tommarrow

nara lokesh, bhahmani, nara chandrababu, grandson, ugadi, balayya,

chandrababu grand son barasala on tommarrow. nara chandrababu and nandamuri familys aand limited near relatives are invited for this programmee.

రేపే చంద్రబాబు మనువడి బారసాల

Posted: 04/09/2015 11:53 AM IST
Chandrababu grand son barasala on tommarrow

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మనువడి బారసాల కార్యక్రమం రేపు జరగనుంది. ఉగాది రోజు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్, బ్రాహ్మణిలకు పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఉగాది వేడులకల్లో కాస్త బిజీగా ఉన్నా.. చంద్రబాబు ఆ కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్  ఆస్పత్రిలోని తన మనువడిని చూసేందుకు వచ్చారు.

తాజాగా అటు నందమూరి, ఇటు నారా వారి కుటుంబాల్లో సంతోషాలు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు మనువడి బారసాలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు నందమూరి కుటుంబం, నారా వారి బంధువులతో పాటు కొంత మంది సమీప బంధువులకు మాత్రమే ఆహ్వానం ఉందని తెలిసింది. చాలా కాలం తర్వాత రెండు కుటుంబాల్లో జరుగుతున్న వేడుకకు రంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  bhahmani  nara chandrababu  grandson  ugadi  balayya  

Other Articles