Accident | Kadapa | Newcouple

In an accident newly wedded bridegroom died and bride injured at kadapa

accident, kadapa, tirupathi, bridegroom, bride, marriage, darshan,

In an accident newly wedded bridegroom died and bride injured at kadapa. newly wedded pair while traveling to tirupathi for venkateshwara swamy darshan, an accident at kadapa. In that accident bridegroom died and bride injured.

అయ్యో పాపం.. ప్రమాదంలో పెళ్లి కొడుకు మృతి, పెళ్లి కూతురికి గాయాలు

Posted: 04/07/2015 08:47 AM IST
In an accident newly wedded bridegroom died and bride injured at kadapa

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పెళ్లి కొడుకుతో పాటుమరో మహిళ దుర్మరణం చెందగా పెళ్లికూతురికి తీవ్ర గాయాలయ్యయి. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వెంకటప్రసాద్‌ లక్ష్మిస్వాతితో సోమవారం వివాహం జరిగింది. తర్వాత దేవుని దర్శనం కోసం తిరుమలకు తుఫానులో వెళ్తున్న పెళ్లి బృందం ఆగి ఉన్న లారీ తుఫాన్‌ కడప జిల్లా కాజిపేట మండలం చెన్నముక్కపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెల్లికొడుకుతోపాటు మరో మహిళ నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందగా పెళ్లికూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో మొత్తం పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రలను 108 లో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కనీసం కాళ్ల పారాణి ఆరక ముందే ఇలా నవ వధువు తన మాంగళ్యాన్ని కోల్పోవడం అందరిని కలిచివేసింది. దేవుడి దర్శనం కోసం వెళ్లిన వారు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్లారు అంటూ పెళ్లి బృందంలోని బంధువులు ఆర్త నాదాలు చేశారు. అక్కడ చూసిన వారు కూడా పాపం ఎంత ఘఓరం జరిగిపోయిందని బాధ పడుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : accident  kadapa  tirupathi  bridegroom  bride  marriage  darshan  

Other Articles