IB alert on terror groups from Pakistan planning attacks

Inteligence bureau alerts delhi under terror radar

Intelligence Bureau confidential report, IB warns infiltration rise at the LoC, six pakistani terrorist outfits, attack on jails and military installations, target local politicians, Jaish-e-Mohammed, Lashkar-e-Taiba, Hizbul, Tahreek-e -Jehad, Al Badar, unknown Taneem, terrorist groups to launch attacks.

A confidential report of the Intelligence Bureau warns that infiltration is on the rise at the LoC and at least six terrorist outfits namely the Jaish-e-Mohammed, Lashkar-e-Taiba, Hizbul, Tahreek-e -Jehad, Al Badar and unknown Taneem, backed by the Pakistani side are on stand-by mode waiting to launch attacks.

దేశరాజధానిలో హైఅలర్ట్.. ఢిల్లీపై జైషే ఉగ్రదాడుల గురి ఐబి హెచ్చరికలు

Posted: 04/05/2015 02:33 PM IST
Inteligence bureau alerts delhi under terror radar

భారత దేశ రాజధానిపై మరోమారు ఉగ్రవాదలు పంజా విసరనున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఢిల్లీలో ఉగ్రవాదుల హింస రచనకు ప్రణాళికలు రచించారన్న సమాచారంతో కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేసింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జెయిషే మహహ్మద్ భారత్ లో పెద్ద ఎత్తున దాడికి పాల్పడేందుకు కుట్రలు పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన వీధులన్నింటికీ, రాష్ట్రపతి భవన్ మార్గ్, ప్రధానమంత్రి, చారత్రక కట్టడాలు, కేంద్రమంత్రుల నివాసాలు, పార్లమెంట్, ప్రతిపక్ష నేతల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన మీదట వదులుతున్నారు. ముఖ్యంగా జనసాంధ్రత అధికంగా వుండే ప్రాంతాలలో పోలీసుల పహారా కోనసాగుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Intelligence Bureau  terrorists groups  jaish e mohamad  

Other Articles