Indian values based education is a must - RSS Chief

Values based education is a necessity in india

Indian Values, Indian Education, RSS, Mohan Bagwath

RSS Cheif Mohan Bagwath says indian values based education is a must for kids.

భారతీయ విలువలతో కూడిన విద్య అవసరం - మోహన్ భగవత్

Posted: 04/01/2015 12:22 AM IST
Values based education is a necessity in india

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్,ఇవాళ ఆయన బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఒ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. మన దేశంలోని విద్యార్థులందరికీ భారతీయ విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

ప్రజల్లో స్వార్థం పెరిగిపోయిందని, పాఠశాలల్లోనైనా విలువలు నేర్పక పోతే పిల్లలు అదే మార్గంలో పయనించే ప్రమాదం ఉందని తెలిపారు.

మంచి సమాజం ఏర్పడాలన్నా, మంచి సమాజంలో జీవించాలన్నా విలువలతో కూడిన విద్య అవసరమని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : RSS  Mohan Bagwat  RSS Cheif  

Other Articles