Married men find mother in law attractive

Married men find mother-in-law attractive, new study revealed about married men, married men attracted to their wives' moms, .Married Men and their Love on mother-in-law, Attracting to mother-in-law, beautiful mother-in-law and her daughter's husband, Loving wife's mother, Man loving wife's Mom,

A new study has revealed that over half of the married men are attracted to their wives' moms.

విపరీత ధోరణి.. అర్థాంగుల కన్నా వాళ్ల అమ్మలే బాగున్నారట..

Posted: 03/18/2015 07:00 PM IST
Married men find mother in law attractive

టౌను పక్కకెళ్లోందురో డింగిరి, టౌను పక్కకెళితే నువ్వు డౌనైపోతావురా అన్న పాత తరం పాట టక్కున గుర్తుకు వస్తుంది ఈ అభివృద్ది చెందిన దేశాలను చూస్తుంటే. అదేంటి అంతాలా అనేశారు అనుకుంటున్నారా..? అభివృద్ది చెంది, అగ్రభాగన నిలిచిన దేశాలలో మనుషులు పోకడలు విపరీత దోరణులు అలుముకుంటున్నాయి. భారత దేశం లాంటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనబడకున్నా.. ఏ దేశంలోనైనా వారికి కొన్ని కట్టుబాట్లు, పద్దతులు వుంటాయి. కానీ వాటన్నింటినీ తుంగలో తొక్కేసే విధంగా అక్కడి మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి.

నమ్మకం కలగడం లేదా..? తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో చేసిన సర్వే వెల్లడించిన విషయాలు చూస్తే.. మీరే ఔరా అంటూ ముక్కున వేలు వేసుకోక మానరు. 1500 మంది యువకులను సర్వే చేసిన ఓ సంస్థ వెల్లడించిన ఆసక్తికర అంశాలను ఓ సారి చూద్దమా. వీరిలో అందరూ ఐదారేళ్ల వైవాహిక జీవితాన్ని అనుభవించిన వాళ్లే. అయితే వీరిలో 25 శాతం మంది వాళ్ల అర్ధాంగుల అమ్మలతో ప్రేమను, ఆప్యాయతను కనబరుస్తున్న వాళ్లే. ఇది మంచిదే అయిన ఆ ప్రేమానురాగాలు శృతి మించకుండా చూసుకుంటే మంచింది. ఇక మరో 31 శాతం మంది అలుళ్లు వారి అత్తలు వారిని రహస్యంగా ఇలా వుంటే మంచిదంటూ అధికంగా ఉహించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

అందరికన్నా ప్రమాదకర పరిణామం ఏమిటంటే ప్రతీ ఆరుమందిలో ఒకరు చోప్పున వున్న అల్లుళ్లలకు .. వాళ్ల అర్థాంగుల కన్నా వాళ్ల అమ్మలు అంటే అత్తగారే అందంగా కనిపిస్తున్నారట. ఇది విచిత్రం, విపరీత దోరణి కాకపోతే మరేమిటి. అత్తగారంటే తల్లితో సమానం, వారి అందం గురించి కామెంట్ చేయడం నీచం. ఇక మరో విషయానికి వస్తే.. ఒక మహిళ పరిపూర్ణరాలై అందంగా కనబడేది 35 నుంచి 45 ఏళ్ల మధ్యేనన్న విషయాలు కూడా తెలుసుకోవాలి. మరో విషయం ఏమిటంటే.. పరిపక్వత కూడా మనిషి మారుస్తుంది. మనిషి ఎంత పరిపక్వత చెందితే వారి ఆలోచనా విధానంలో, వారి ఆహార్యంలో, కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother-in-law  Marriage  husband  wife  relation ship  

Other Articles