Paradip port trust notification recruitment junior engineer vacancies

paradip port trust jobs, paradip port trust jobs recruitment, government jobs, govt jobs, jobs recruitment, jobs notifications

Paradip Port Trust notification recruitment Junior Engineer vacancies : Paradip Port Trust has given notification for the recruitment of Junior Engineer vacancies.

JOBS: జూనియర్ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు..

Posted: 03/14/2015 08:54 PM IST
Paradip port trust notification recruitment junior engineer vacancies

పారాదీప్ పోర్ట్ ట్రస్టులో లో జూనియర్ ఇంజనీర్స్ కి ఉపాధి అవకాశాలు వున్నాయి. ఈ ట్రస్టు తమ సంస్థలో ఇంజనీరింగ్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగలవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యగ వివరాలు :

1. Junior Engineer (Civil) : 22 Posts
2. Junior Engineer (Mechanical) : 16 Posts
3. Junior Engineer (Electrical) : 22 Posts
4. Junior Good Clerk : 02 Posts
5. Out Door Clerk : 31 Posts
6. Junior Engineer (Marine) : 03 Posts

విద్యార్హత : Diploma in Civil Engineering/ Mechanical/ Auto Mobile Engineering/ Electrical/ Electronics Engineering/ Graduation in any discipline/ Graduation with Diploma in Computer Application/ Certificate for first class Engine Driver.

దరఖాస్తు : అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దానికితోడు పార్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి, క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.

చిరునామా : Secretary, Paradip Port Trust, Dist-Jagatsinghpur, Odisha should reach the office of Secretary, Paradip Port Trust.

చివరితేదీ : 31.03.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paradip port trust jobs  government jobs  govt jobs  

Other Articles