Saptagiri grameena bank chittoor recruitment officer assistant jobs

government jobs, bank jobs, bank clerks jobs, government jobs recruitment, govt jobs recruitment, govt jobs notifications, govt jobs applications, Saptagiri Grameena Bank recruitment, saptagiri grameena bank recruitment, private jobs, it recruitment, software jobs

Saptagiri Grameena Bank Chittoor recruitment Officer Assistant jobs : Saptagiri Grameena Bank, Chittoor invites application for the following posts who have been declared qualified in the online CWE-III for RRBs conducted by IBPS during September/ October 2014.

JOBS: సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఉపాధి అవకాశాలు...

Posted: 03/12/2015 07:51 PM IST
Saptagiri grameena bank chittoor recruitment officer assistant jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరులో వున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్, ఆఫీసర్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీగా వున్న వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE-III పరీక్షల్లో అర్హత పొందినవారే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.

ఉద్యగ వివరాలు :

1. Officer Scale-II (Law): 01 Post
2. Officer Scale-I: 25 Posts
3. Officer Assistant (Multipurpose): 60 Posts

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరించబడుతాయి. (10.03.2015 to 25.03.2015)

అర్హత : 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE-III పరీక్షల్లో అర్హత పొందాలి.

చివరితేదీ : 25.03.2015

Website : http://www.saptagirigrameenabank.in:82/career.php

Advertisement : http://www.saptagirigrameenabank.in:82/pdfs/rec/Saptagiri_Bank_rect_Advt_14-15.pdf

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles