Bollywood celebs tweet on womens day

bollywood celebs tweet on womens day, big B Amitabh bachan tweet on womens day,, famous singer lata mangeshkar, lata mangeshkar tweet on womens day, bollywood heroine sonashi sinha, sonashi sinha tweet on womens day, celebs tweet on womens day,

bollywood celebrities big B Amitabh bachan, famous singer lata mangeshkar, bollywood heroine sonashi sinha tweet on womens day

మహిళలకు ఒక్కరోజు కాదు ప్రతీరోజును అంకితం చేయాండి

Posted: 03/08/2015 05:26 PM IST
Bollywood celebs tweet on womens day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఫరాహ్ ఖాన్, కరణ్ జోహార్ వంటి సినీ దిగ్గజాలు ట్విట్టర్లో స్పందించారు. ప్రతిరోజునూ మహిళలకు అంకితం చేయండని ప్రముఖ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. మహిళలను గౌరవించే సమాజం మనది.. వారి అభ్యన్నతిని కాంక్షించడం మనందరి ధర్మం అంటూ ఆయన ట్విట్ చేశారు. కాగా అమితాబ్ బచ్చన్ ట్విట్ పై బాలీవుడ్ అందాల నటి సోనాక్షి సిన్హా స్పందించారు.

కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే మహిళలకు అంకితం చేయబడింది? కానీ మహిళలు ప్రతి రోజూ తమ జీవితాన్ని అంకితం చేస్తారు అని అమితాబ్ బచ్చన్ ట్వీటగా.. మేమంతా ప్రతిరోజూ సాధికరతతో ముందుకొస్తున్నాం.. మాకు ఒక్కరోజే అంకితం చేయడమా.. ఒక్కరోజే కాదు మేమంతా ప్రతిరోజూ జరుపుకుంటాం.. ఆ శక్తి మాకు ఉంది అంటూ నటి సోనాక్షి సిన్హా అన్నారు. మనదేశంలో మహిళలను దుర్గా శక్తితో సమానంగా భావిస్తారు.

మీరంతా(పురుషులు)  వారి సహకారంతో కష్టాలను దాటుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. అందరు అనుకునేదానికంటే కూడా మేం చాలా శక్తిమంతమైన వాళ్లం' అని ప్రముఖగాయని లతా మంగేష్కర్ అన్నారు. మరోపక్క నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం ఎత్తివేయాలని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood celebrities  womens day  Amitabh bachan  

Other Articles