Telugu film industry to be closed today and ramanaidu cremation to be held at ramanaidu studios

Telugu Film Industry to Be Closed Today, Ramanaidu Cremation news, Daggubati Ramanaidu latest news, Daggubati Ramanaidu died, Daggubati Ramanaidu passes away, Daggubati Ramanaidu passed away, Daggubati Ramanaidu death news, Daggubati Ramanaidu latest stills, Daggubati Ramanaidu news, Daggubati Ramanaidu wiki, Daggubati Ramanaidu movies, Daggubati Ramanaidu dead body, Daggubati Ramanaidu dead body stills, Daggubati Ramanaidu

Telugu Film Industry to Be Closed Today and Ramanaidu Cremation to be Held at Ramanaidu Studios: Producer Daggubati Ramanaidu (D Rama Naidu) passed away in Hyderabad on Wednesday afternoon, 18 February. His fans will be able to pay their last respects to Daggubati Ramanaidu from 9 am Today.

నేడు రామానాయుడు అంత్యక్రియలు... షూటింగ్, థియేటర్లు బంద్

Posted: 02/19/2015 10:07 AM IST
Telugu film industry to be closed today and ramanaidu cremation to be held at ramanaidu studios

తెలుగు చలన చిత్ర ప్రముఖ నటుడు, నిర్మాత, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రామానాయుడు స్టూడియోలో రామానాయుడు గారి పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం రామానాయుడు గారి పార్థివదేహాన్ని అభిమానులు, జనాల సందర్శనార్థం రామానాయుడు స్టూడియోకు తరలించారు.

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎనలేని కృషి చేసిన రామానాయుడు మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం. కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని భాషలలో సినిమాలను నిర్మించి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. రామానాయుడు గారు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, దర్శకులు, సాంకేతికనిపుణులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

రామానాయుడు మృతిపట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్భాంతి చెందింది. అందువల్ల ఈరోజు షూటింగ్, థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. రామానాయుడు గారు ఎక్కడ వున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Ramanaidu  Creamation  Telugu Film Industry  Closed  died  death  passed  telugu  news  

Other Articles