Shashi tharoor sencenced media in his tweet

shashi tharoor, tharooor on media, tweet of tharoor, tharoor on media

shashi tharoor sencenced media in his tweet: shashi tharoor tweet a post on media in india. he posted that media broadcasting false. media expose the tharoor in sunanda pushkar case.

రేటింగ్ కోసం అబద్దాలు...మీడియాపై శశిథరూర్ ధ్వజం

Posted: 02/16/2015 04:12 PM IST
Shashi tharoor sencenced media in his tweet

మీడియా రేటింగ్ కోసం అసత్యాలు, అబద్దాలు ప్రసారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ట్వీట్ చేశారు. టిఆర్పి రేటింగ్ కోసం అసత్యాలను ప్రసారం చేసే మీడియా వద్దని అన్నారు. మీడియా నిజాలకు అద్దం పట్టడం లేదని ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే సునంద పుష్కర్ మృతిపై సిట్ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పడం లేదని మీడియాలో కథనాలు రావడంపై శశథరూర్ గతంలో మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తన మిత్రుడు పంపిన ఓ ఫోటో అంటూ ఈ ట్వీట్ చేశారు. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి, మిత్రుడు పంపాడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ కొందరు విమర్శ చేస్తున్నారు.

shashitharoor

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shashi tharoor  tharooor on media  tweet of tharoor  tharoor on media  

Other Articles