Power grid corporation of india limited recruitment executive trainee jobs

government jobs, jobs notifications, jobs recruitment, power grid india limited recruitment, power grid recruitment, power grid notification, power grid jobs, jobs websites, private jobs, engineering jobs, engineer jobs, power engineer jobs, electrical jobs, civil engineer jobs, computer science jobs, railway jobs, police jobs, teaching jobs

Power Grid Corporation of India Limited recruitment Executive Trainee jobs : Power Grid Corporation of India Limited invites applications for the recruitment of Executive Trainee in Electrical, Civil & Computer Science/ Information Technology disciplines.

JOBS: పవర్ గ్రిడ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు...

Posted: 02/12/2015 05:32 PM IST
Power grid corporation of india limited recruitment executive trainee jobs

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్రాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా వున్న ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవాలంటూ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. ET (Electrical): 81 Posts
2. ET (Civil): 11 Posts
3. ET (IT): 05 Posts

విద్యార్హత : B.E./ B.Tech/ B.Sc (Engg.) విద్యార్హత కలిగివుండాలి. కనీసం 65% మార్కులతో పాసై వుండాలి.

వయస్సు పరిమితి : 31.12.2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు వుండాలి.

ఎన్నిక విధానం : 2015లో నిర్వహించే గేట్ పరీక్షల్లో మార్కుల ఆధారిత, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

చివరి తేదీ : 27.02.2015

Website: http://goo.gl/uu8xCg

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles