Kumar vishwas on narendra modi

kumar vishwas, aap on bjp, narendra modi, comments on modi, aap attack on modi

kumar vishwas on narendra modi : aap leader kumar vishwas sentenced that modi not behave like a pm, he behave like a opposite leader in delhi.

మోది ప్రధానిలా కాకుండా ప్రతిపక్షనేతలా వ్యవహరించారు

Posted: 02/12/2015 01:09 PM IST
Kumar vishwas on narendra modi

ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆప్ ప్రభుత్వం ఏర్పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇక ఎన్నికల సమయంలో ప్రధాని మోది వ్యవహరించిన తీరును తప్పుపట్టారు ఆప్ లో కీలకనేతగా ఉన్న కుమార్ విశ్వాస్ .దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోది ప్రతిపక్షనేతగా మాట్లాడారని ఆయన అన్నారు. ప్రజాజీవితంలో ఉంటున్న వారిని ఇలా నక్సలైట్, ఉడ్రవాది అంటూ వ్యాఖ్యానించడం సరైనది కాదు అన్నారు. మోది వ్యాఖ్యలను వారి అభిమానులు కూడా అంగీకరించలేదని వివరించారు. అయితే ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా రావడంతో ఆప్ నేతలు ఇప్పుడు ఎలాగైనా మాట్లాడతారని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.

ఇక మరో పక్క ఆప్ కు పశ్చిమ బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దుత ప్రకటించడంపైనా స్పందించారు. నరేంద్ర మోది కు వ్యతిరేకించే కూటమిలో తాము చేరమని తేల్చేశారు. తాము కేవలం అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే నిలుస్తామని కుమార్ విశ్వాస్ తెలపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumar vishwas  aap on bjp  narendra modi  comments on modi  aap attack on modi  

Other Articles