Russia entered into ukrain with military

ukrain battle, ukrain disputes, russia in ukrain, russia military

russia enterdr into ukrain with military :ukrein relaese a press notice that russian military entered into ukrain boarder with full armed weapons.

యుద్ద ట్యాంకులతో సహా వచ్చారు..!

Posted: 02/10/2015 04:17 PM IST
Russia entered into ukrain with military

యుద్ద ట్యాంకులతో సహా రష్యా సైనికులు తమ దేశంలోకి ప్రవేశించారని ఉక్రెయిన్ ఆరోపించింది. దాదాపు 1500 మంది రష్యా సైనికులు అధునాతన ఆయుధాలు, యుద్దసామాగ్రితో తమ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించారంటూ ఉక్రెయిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్ ట్యాంకర్లు, కార్లతో కలిపి రష్యాకు చెందిన 170 వాహనాలు సరిహద్దుల్లోకి ప్రవేశించాయని తెలిపింది. అయితే గత కొంత కాలంగా ఉక్రెయిన్ లో తిరుగు బాటుకు రష్యా సహాయ సహకారాలందిస్తోందని ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఫ్రకటన కీలకంగా మారింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ukrain battle  ukrain disputes  russia in ukrain  russia military  

Other Articles