Full demand to broomstick in delhi

broom sticks at delhi, aap, aap symbol, dalhi elections

full demand to broomstick in delhi :in delhi elections aap leading 65 out of 70. party leaders brought broomsticks at 150 rupees for one.

చీపురు ధర 150 రూ..ఢిల్లీలో భలే గిరాకి

Posted: 02/10/2015 01:29 PM IST
Full demand to broomstick in delhi

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఊహించలని ఫలితాలతో దూసుకుపోతోంది. అయితే కార్యకర్తలు, అభిమానులు ఇప్పుడు తమ పార్టీ విజయాన్ని ఎంజాయ్ చెయ్యడానికి చీపుర్లపై పడ్డారు. ఆప్ పార్టీ గుర్తు చీపురు కావడంతో ఇప్పుడు జనాలు చీపుర్లను కొని వీధుల్లో ఊరేగుతున్నారు. దాంతో చీపుర్ల ధరలకు రెక్కలు వచ్చాయి.ఒక చీపురు ధర ఇప్పుడు ఏకంగా 150 రూపాయలు పలుకుతోందంటే డిమాండ్ ఎంతో ఉంది అర్థం చేసుకోవచ్చు. ఆప్ పుణ్యమా అని అప్పటి దాకా మూలనపడిన చీపుర్లు ఇలా అమ్ముడవుతున్నాయి. మొత్తానికి చీపుర్లకు ఇంత డిమాండ్ పెరగడంతో వ్యాపారుల్లో ఆనందం, ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతి దానికీ ఓ టైమంటూ వస్తుందంటే ఇదే మరి !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : broom sticks at delhi  aap  aap symbol  dalhi elections  

Other Articles