Boyapati sudha rani video land pulling in ap

boyapati sudha rani, sensation video, land pulling in ap

boyapati sudha rani video land pulling in ap : boyapati sudha rani who oppose to give lands to construct new capital of ap. a video create sensation.

ITEMVIDEOS:మా భూములు లాక్కుంటున్నారు...నెట్లో వీడియో హల్ చల్

Posted: 02/07/2015 04:39 PM IST
Boyapati sudha rani video land pulling in ap

రాజధాని కోసం మా భూములను లాక్కుంటున్నారని, ఏం చేసిన ప్రయోజనం లేదని బొయపాటి సుధారాణి అనే మహిళ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఏపి రాజధాని కోసం చేస్తున్న భూసమీకరణలొ తమ భూములు ఇవ్వడానికి తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా లాక్కుంటున్నారని ఆ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న భూసమీకరణలో తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తోందని కంటతడి పెట్టుకుంది. నెట్ లో ఈ వీడియో హల్ చల్ చేస్తుండగా సుధారాణి ఇంటికి పోలీసులు వెళ్లడం మరింత కలకలాన్ని రేపింది. తను ఏం తప్పు చేశానని ఇంటికి పోలీసులు వచ్చారంటూ మండిపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land pulling in ap  boyapatisudharani  

Other Articles