నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (వైరస్ వల్ల కలిగే వ్యాధుల శాస్త్రము)లో స్టాఫ్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత వున్న ఉద్యోగానికి వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Multi Tasking Staff (Technical-Lab) : 10 Posts
2. Multi Tasking Staff (Maintenance) : 03 Posts
3. Technical Assistant (Engineering Support) : 02 Posts
4. Technician-C (Engineering Support) : 02 Posts
5. Technician-B (Engineering Support) : 02 Posts
6. Assistant : 01 Post
7. Lower Division Clerk : 10 Posts
8. Library & Information Assistant : 02 Posts
అర్హతల : Matriculation/ SSC/ Diploma/ ITI/ Bachelor’s degree/ Higher Secondary (10+2)/ Bachelors degree in Library Science/ Library & Information Science.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
Online Application : http://niv.co.in/recruitment/instructions.php
చివరి తేదీ : 09.02.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more