Anjali hulchul in hyderabad

anjali hulchul in hyderabad, anjali hulchul in tabla pub, anjali and friends boozed in hyderabad pub, anjali hulchil in pub, anjali and friends hulchul in pub, anjali not allowed to enter dance floor, actress anjali fully boozed, anjali fires on bouncer, anjali fires on pub management, anjali abuses pub management, police sent anjali from tabla pub

Anjali fires on pub management for not allowing her to enter on to the dancing floor in hyderabad.

పబ్ మేనేజ్ మెంట్ పై చిర్రుబుర్రులాడిన సీతమ్మ

Posted: 01/24/2015 11:34 AM IST
Anjali hulchul in hyderabad

శాంతి, సహనానికి ప్రతీకలైన ఆడవాళ్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటే.. వారిని శాంతిపర్చడం ఒక పట్టన జరిగే పనికాదని పెద్దలు చెబుతుంటారు. యావత్ మహిళా లోకానికే ఆదర్శంగా వున్న సీతమ్మకు కోపం వస్తే.. పోలీసులు ఎంటర్ కావాల్సిందే. అదేంటి సీతమ్మకి కోపం వస్తే పోలీసులు ఎంటర్ ఎలా అవుతారు..? సీతమ్మకు పోలీసులకు లింకేంటి..? సీతమ్మ త్రేతాయుగానికి చెందిన మహిళ అయితే పోలీసులు కలియుగానికి చెందిన వారు కదా అంటూ మీలో మీరు ఆలోచించుకమాకండి. ఎందుకంటే మేము చెబుతున్న సీతమ్మ సినిమా సీతమ్మ. అందులోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతోని సితమ్మ అంజలి గురించి.

ఈ సీతమ్మ నిన్న రాత్రి తబలా పబ్ కు మిత్రులతో కలసి వెళ్లింది. మద్యం పుల్ గా లాగించింది. అయితే పబ్ కు వచ్చేప్పటికే అంజలి మద్యం సేవించింది, తమ పబ్ లోనూ మద్యం పుచ్చుకున్న అంజలి.. డాన్స్ ఫ్లోర్ పైకి వెళ్లేందుకు యత్నించింది. అయితే అక్కడున్న బౌన్సర్ అంజలిని అడ్డుకున్నారు. అంతే బౌన్సర్ పై తన కోపాన్ని ప్రదర్శించింది. అయినా తన కోపం చల్లారకపోవడంతో.. పబ్ నిర్వాహకులపైనా తిట్ల దండకం అందుకుంది. దీంతో చేసేది లేక పబ్ యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఎంటర్ కాగానే కొద్దిగా శాంతించిన అంజలి.. పబ్ యాజమాన్యంపై పిర్యాదు చేసింది. అయితే వాటింటిన్నీ పక్కన బెట్టిన పంజాగుట్ట పోలీసులు ముందుగా అంజలిని అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో పబ్ లో పరిప్థితి చక్కబడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anajali  tabla pub  hulchul  

Other Articles