Telecommunications consultants india ltd recruitment of engineer

engineer jobs, engineering jobs, telecom engineer jobs, jobs notifications, jobs recruitment, telecommunications recruitment, electrical jobs, engineering jobs notifications, government jobs, govt jobs, govt jobs notifications, govt jobs recruitment, private jobs, railway jobs, bank jobs, police jobs

Telecommunications Consultants India Ltd recruitment of Engineer : Telecommunications Consultants India Ltd. (TCIL) invites applications for the recruitment of Engineer (Telecom).

JOBS: టెలీకమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్’లో ఉద్యోగాలు...

Posted: 01/22/2015 06:31 PM IST
Telecommunications consultants india ltd recruitment of engineer

టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL) కంపెనీలో ఖాళీగా వున్న ఇంజనీర్ (టెలికాం) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు.. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్’ను విడుదల చేసింది. మరిన్ని వివరాలు క్రింది విధంగా వున్నాయి...

ఉద్యోగ వివరాలు :

1. Engineer (Telecom) : 32 Posts
అర్హత : B.E./B.Techలో Electronics/ Electronics & Communications Engineering విద్యార్హతతోబాటు ఆ రంగంలో ఓ సంవత్సరం అనుభవం వుండాలి.

2. Engineer (NMS) : 05 Posts
అర్హత : B.E./ B.Techలో Electronics/ Electronics & Communications Engineering విద్యార్హత కలిగి వుండాలి.

వయస్సు : 01.01.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలలోపు వుండాలి.

దరఖాస్తు విధానం : అప్లికేషన్’ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం సర్టిఫికెట్లు, ఫోటోలను అటాచ్ చేస్తూ క్రింది పొందుపరిచిన చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : The Executive Director (HRD), Telecommunications Consultants India Ltd., TCIL Bhawan, Greater Kailash –I, New Delhi.

చివరి తేదీ : 09.02.2015.

మరిన్ని వివరాలకోసం వెబ్ సైట్ : http://www.tcil-india.com/new/tcilindex.php

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles