Andhra pradesh grameena vikas bank invites applications jobs

Grameena Vikas Bank jobs, ap Grameena Vikas Bank jobs, Grameena Vikas Bank recruitment, Grameena Vikas Bank job applications, Grameena Vikas Bank jobs notifications, Grameena Vikas Bank notifications, bank jobs, bank clerks jobs, bank manager jobs, railway jobs, government jobs, govt jobs, jobs notifications, jobs recruitment

Andhra Pradesh Grameena Vikas Bank invites applications jobs : ndhra Pradesh Grameena Vikas Bank invites applications for different types of post from Indian citizens who have been declared qualified at the Online CWE for RRBs conducted by IBPS.

JOBS: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఉద్యోగాలు...

Posted: 01/21/2015 04:48 PM IST
Andhra pradesh grameena vikas bank invites applications jobs

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్’లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటికేషన్’ను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్/అక్టోబర్ మాసాల్లో IBPS నిర్వహించిన ఆన్ లైన్ RRB పరీక్షలో అర్హత కలిగినవారు మాత్రమే ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాలు క్రింది విధంగా వున్నాయి.

ఉద్యోగ వివరాలు :

1. Officer Scale-III: 12 Posts
2. Officer Scale-II (General Banking Officer): 33 Posts
3. Officer Scale-II (CA): 4 Posts
4. Officer Scale-II (Law): 1 Post
5. Officer Scale-II (Treasury Manager): 1 Post
6. Officer Scale-II (Agricultural Officer): 17 Posts
7. Officer Scale-II (IT): 2 Posts
8. Officer Scale-I: 229 Posts
9. Office Assistant (Multipurpose): 248 Posts
మొత్తం పోస్టుల సంఖ్య : 547

అర్హత : గతేడాది సెప్టెంబర్/అక్టోబర్ మాసాల్లో IBPS నిర్వహించిన ఆన్ లైన్ RRB పరీక్షలో అర్హత కలిగినవారు మాత్రమే ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ : 04.02.2015.

దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం : గ్రామీణ బ్యాంక్ వారి అధికారిక వెబ్’సైట్ www.apgvbank.in లో పొందుపరిచిన విధానాలమేరకు ఆన్’లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

వెబ్’సైట్ : http://ibpsregistration.nic.in/ibps_apgvbn/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles