Postman and mail guard jobs in ap postal circle

AP Postal job, Andhra Pradesh Postal Jobs, AP Postal circle, AP Postman jobs, Andhra Pradesh Postman job notification, AP Postman and Mail Guard jobs, latest government jobs, government job notifications, Andhra Pradesh government jobs

Postman and Mail Guard jobs in AP Postal Circle : Andhra Pradesh Postal Circle given notification to recruit Postman Mail Guard jobs. last date for postal jobs is 16 February 2015

JOBS: ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు

Posted: 01/19/2015 04:55 PM IST
Postman and mail guard jobs in ap postal circle

భారతీయ పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోని వివిధ డివిన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డివిజన్ల వారిగా ఖాళీలను భర్తీ చేస్తామని నోటిఫికేషన్ లో తెలిపింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు :
* హైదరాబాద్ నగర రీజియన్ - 97 ఖాళీలు
* హైదరాబాద్ రీజియన్ - 31 ఖాళీలు
* కర్నూలు రీజియన్ - 47 ఖాళీలు
* విజయవాడ రీజియన్ - 78 ఖాళీలు
* విశాఖపట్నం రీజియన్ - 38 ఖాళీలు
* మెయిల్ గార్డ్ ఉద్యోగాలు - 10

విద్య-వయస్సు అర్హతలు :
* గుర్తింపు పొందిన యునివర్సిటీ / బోర్డునుంచి పదవ తరగతి / మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి.
* 18 సం. నుంచి 27 సం. లోపు వయస్సు కలిగి ఉండాలి.

దరఖాస్తు - ఎంపిక
* ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్/పోస్టల్ దరఖాస్తులను అనుమతించమని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్ధులు 16-02-2015 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్ధులను ఎంపిక చేసి, డివిజన్ల వారిగా ఖాళీలను భర్తీ చేస్తారు.  
మరిన్ని వివరాల కోసం  http://appost.in/ క్లిక్ చేయండి. ఆన్ లైన్ దరఖాస్తు కోసం http://appost.in/jobs/ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Postal jobs  government jobs  Andhra Pradesh jobs  

Other Articles