Sail operator cum technician job notification

SAIL job notification, SAIL notification, SAIL latest updates, SAIL recruitment notification, SAIL online applications, jobs in SAIL, government jobs, latest government jobs, government job notifications, latest job notifications, latest job alerts, jobs in telangana, jobs in andhra pradesh

SAIL Operator cum technician job notification : Steel Authority of India Limited issued recruitment notification for Operator Cum Technician posts. Qualification for Techinician post is Metriculation with 3 years full time diploma in engineering. last date for sail job apply is 06.02.2015

JOBS: సెయిల్ లో ఉద్యోగాలు

Posted: 01/02/2015 05:35 PM IST
Sail operator cum technician job notification

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL)లో ఖాళీల భర్తికి అర్హత, ఆసక్తి కల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వెలువడింది. పశ్చిమ బెంగాల్ లోని బర్నపూర్ లో ఉన్న ప్లాంటులో 219 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలు, అర్హతలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

విభాగం - ఖాళీలు
* మెటలర్జీ - 46 ఖాళీలు
* మెకానికల్ - 107 ఖాళీలు
* కెమికల్ - 10 ఖాళీలు
* ఎలక్ర్టికల్ - 56 ఖాళీలు

విద్యార్హత - వయో పరిమితి

మెట్రిక్యు లేషన్ మరియు మెటలర్జీ/మెకానికల్/కెమికల్/ఎలక్ర్టికల్ లోని సంబంధిత పోస్టుకు సంబంధించి మూడేళ్ళ ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి వయో పరిమితి 01-01-2015 నాటికి 28 సంవత్సరాలు దాటకూడదు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చివరి తేది 06.02.2015. మరిన్ని వివరాల కోసం సెయిల్ వెబ్ సైట్  http://sailcareers.com/  క్లిక్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SAIL  job notification  government jobs  

Other Articles