Power grid corporation of india limited pgcil job notification

Power Grid Corporation Of India Limited, Power Grid Corporation Of India Limited job notification, Power Grid Corporation Of India Limited recruitment, Power Grid Corporation Of India Limited latest notification, PGCIL job notification, PGCIL job notification, PGCIL jobs application details, PGCIL jobs, government jobs, indian government jobs, state government jobs, telangana government jobs, andhra pradesh government jobs, latest job notifications

Power Grid Corporation Of India Limited PGCIL Job Notification : Power Grid Corporation of India Limited (PGCIL) given notification for recruitment of 289 Field Engineer & Supervisor vacancies on temporary & contract basis. Eligible candidates apply online from 05-01-2015 to 07-01-2015.

JOBS: విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

Posted: 12/30/2014 03:45 PM IST
Power grid corporation of india limited pgcil job notification

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు, టెంపరరీ విధానంలో 289 ఫీల్డ్ ఇంజనీర్, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం ఇలా ఉంటుంది.

ఉద్యోగ వివరాలు : మొత్తం పోస్టులు -289

* ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ర్టికల్) - 63 ఖాళీలు
* పీల్డ్ ఇంజనీర్ (సివిల్) - 34 ఖాళీలు
* ఫీల్డ్ సూపర్ వైజర్ (ఎలక్ర్టికల్) - 132 ఖాళీలు
* ఫీల్డ్ సూపర్ వైజర్ (సివిల్) - 60 ఖాళీలు

అర్హతలు :
దరఖాస్తు చేసే అభ్యర్ధులు గుర్తించబడిన యునివర్సిటీ 55శాతం మార్కులతో నుంచి బీ.ఈ/బీ.టెక్./బీ.ఎస్సీ ఇంజనీరింగ్/బీ.ఈ.(పవర్ ఇంజనీరింగ్/ ఎలక్ర్టికల్ అండ్ సివిల్ విభాగంలో ఏఎంఐఈ విద్యార్హత కలిగి ఉండాలి. తొలి రెండు పోస్టులకు 55శాతం మార్కులతో గుర్తించబడిన యునివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి ఎలక్ర్టికల్, సివిల్ విభాగంలో డిప్లమా సర్టిఫికెట్ ఉండాలి. 07-01-2015 నాటికి గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

దరఖాస్తు - ఎంపిక విధానం :

పైన పేర్కొన్న విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది 07-01-2015 మరిన్ని వివరాలకు www.powergridindia.com ను చూడండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PGCIL  job notifications  government jobs  

Other Articles