డ్రెడ్గింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ‘ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్’ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయంటూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా వున్న ఈ ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ 05-12-2014 లోపు అప్లై చేసుకోగలరు. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతను కలిగి వుండాలి. అలాగే 4 నెలల ఎలక్రికల్ టెక్నికల్ ఆఫీసర్ కోర్సు పూర్తి చేసి వుండాలి. 30-09-2014 నాటికి అభ్యర్థుల వయస్సు 30 దాటకూడదు. పర్సనల్ ఇంటర్వ్యూ, రాతపరీక్ష ద్వారా ఎంపిక విధానం వుంటుంది. మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం www.dredge-india.com వెబ్ సైట్ ను వీక్షించగలరు.
అప్లికేషన్ వివరాలకోసం : http://www.dredge-india.com/files/ELO%20advt%202014.pdf
rainee Electrical Officer
Dredging Corporation of India Limited
Address: Dredging Corporation of India Ltd., Dredge House, Port Area, Visakhapatnam
Postal Code: 530 001
City: Visakhapatnam
State: Andhra Pradesh
Pay Scale: Rs 25,000/- per month.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more