Model walks on roads without wearing jeans

woman walking without jeans, woman walking without jeans on newyork, body art woman jeans paing, body art shows, body art latest updates, painting technics and show, newyork latest updates, world latest news, interesting news, woman nude photos

model walks on roads without wearing jeans : a model of newyork covers her body bottom part with jeans colour than walks on roads no one found her nudity. video of woman walking with paint is creating sensation in youtube

ప్యాంటు లేకుండా తిరిగినా ఎవరూ కనిపెట్టలేదు

Posted: 11/15/2014 10:22 AM IST
Model walks on roads without wearing jeans

ఒంటిపై కాస్త అందాలు కన్పిస్తేనే కళ్ళప్పగించి చూసే రోజులివి. అలాంటిది ఓ అమ్మాయి ప్యాంటు విప్పేసి రోడ్డుపై తిరిగితే ఏమైనా ఉందా... రోడ్డు ప్రమాదాలు జరగటం ఖాయం అంటారా.? కాని ఇక్కడ అలా జరగలేదు. ప్యాంటు లేకుండా ఆ అమ్మాయి దర్జాగా రోడ్లపై తిరిగింది. షాపింగ్ చేసింది. అయినా సరే ఎవరూ గుర్తుపట్టలేదు. కనీసం పట్టించుకోలేదు కూడా. పూర్తి వివరాలు చూస్తే ఓ మోడల్ న్యూయార్క్ లో జీన్స్ విప్పేసి తిరిగింది. ఓ టీవీ ఛానెల్ న్యూయార్క్ ప్రజల పరిశీలనా శక్తిని తెలుసుకునేందుకు ఇలా వినూత్నంగా ప్రయత్నించింది.

బాడీ ఆర్ట్ కళతో ఇది సాధ్యమైంది. బాడీ ఆర్ట్  కళాకారులు ఒంటిపై అచ్చం బట్టలు ఉన్నట్లుగానే పెయింటింగ్ వేయగల సత్తా ఉన్నవారు. అలా వారితో జీన్స్ ఉన్నట్లుగా ఓ అమ్మాయి శరీరంపై పెయింటింగ్ వేయించారు. జీన్స్ కలర్ తో పూర్తిగా వేసిన పెయింటింగ్ చూస్తే అమ్మాయి ప్యాంటు వేసుకున్నట్లుగానే కన్పిస్తుంది. ఇక పెయింటింగ్ పూర్తయ్యాక ఆమె నగర రోడ్లపై తిరగటం మొదలు పెట్టింది. అయితే ఆశ్చర్యకరంగా ఎవరూ మోడల్ ప్యాంటు వేసుకోలేదని గుర్తు పట్టలేదు. ఓ షాపింగ్ మాల్ కు వెళ్లి తను వేసుకున్న ప్యాంటు మోడల్ స్టాకు కావాలని అడిగితే సేల్స్ మెన్, అమ్మాయి ప్యాంటు వేసుకోలేదు అని గుర్తించకుండా కింద ఫ్లోర్ కు వెళ్ళండి అని సలహా కూడా ఇచ్చాడు.

ఇలా షాపింగ్ మాల్, బిజీ రోడ్లు, బట్టల షాపుల్లో తిరిగినా ఎవరికి అనుమానం రాలేదు. ఆ తర్వాత ఇదే అంశంపై చర్చ ను పెట్టిన టీవీ చానెల్ న్యూయార్క్ ప్రజల పరిశీలనా శక్తి స్థాయి ఇది అని చెప్పటం జరిగింది. దీంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా కోట్ల మంది దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కావాలంటే ఈ వీడియోను మీరూ చూడండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude  body painting  new york  body art  latest news  

Other Articles